Pepper Rice : బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌లోకి అద్బుతంగా ఉండే రైస్ ఇది.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pepper Rice &colon; బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లోకి ఎంతో వేగంగా à°¤‌యారు చేయ‌గ‌లిగే ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారా&period;&period; అయితే ఇది మీకోస‌మే&period; ఉద‌యం ఎక్కువ à°¸‌à°®‌యం లేద‌నుకునేవారు ఒకేసారి బ్రేక్‌ఫాస్ట్‌&comma; లంచ్ కోసం ఫుడ్ à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; దీన్ని ఎలాగైనా తిన‌à°µ‌చ్చు&period; చేయ‌డం కూడా చాలా సుల‌à°­‌మే&period; కొన్ని నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది&period; ఇంత‌కీ ఆ ఫుడ్ ఏమిటో తెలుసా&period;&period; అదేనండీ&period;&period; మిరియాల రైస్‌&period; అవును&comma; దీన్నే పెప్ప‌ర్ రైస్ అని కూడా అంటారు&period; దీన్ని చాలా ఈజీగా నిమిషాల్లోనే చేయ‌à°µ‌చ్చు&period; ఇక దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో&comma; ఇందుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">మిరియాల రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం &&num;8211&semi; 1 క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీస్పూన్లు&comma; మిరియాలు &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీస్పూన్‌&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 5&comma; నూనె &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; ఆవాలు &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; మిన‌ప్ప‌ప్పు &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47744" aria-describedby&equals;"caption-attachment-47744" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47744 size-full" title&equals;"Pepper Rice &colon; బ్రేక్‌ఫాస్ట్&comma; లంచ్‌లోకి అద్బుతంగా ఉండే రైస్ ఇది&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;pepper-rice&period;jpg" alt&equals;"how to make Pepper Rice in telugu recipe is here" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47744" class&equals;"wp-caption-text">Pepper Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">మిరియాల రైస్‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి ఒక టీస్పూన్ నెయ్యి వేసి మిరియాలు&comma; ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర‌&comma; మైడు ఎండు మిర్చి వేసి వేయించుకుని తీసుకోవాలి&period; వేడి పూర్తిగా చ‌ల్లారాక మిక్సీలో మెత్త‌గా పొడి చేసుకోవాలి&period; స్ట‌వ్ మీద à°®‌ళ్లీ క‌డాయి పెట్టి మిగిలిన నెయ్యి&comma; నూనె వేయాలి&period; ఈ రెండూ వేడెక్కాక ఆవాలు&comma; మిగిలిన జీల‌క‌ర్ర‌&comma; ఎండు మిర్చి&comma; మిన‌ప్పప్పు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; ఇంగువ‌&comma; జీడిపప్పు à°ª‌లుకులు&comma; à°ª‌ల్లీలు వేయాలి&period; అవి కాస్త వేగుతున్న‌ప్పుడు క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి à°¤‌రుగు కూడా వేయాలి&period; అన్నీవేగాక ముందుగా చేసుకున్న మిరియాల పొడి&comma; à°¤‌గినంత ఉప్పు వేసి ఒక‌సారి క‌లిపి ఆ à°¤‌రువాత అన్నం వేసి క‌లిపి&period;&period; 5 నిమిషాలు అయ్యాక దింపేయాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన మిరియాల రైస్ రెడీ అవుతుంది&period; దీన్ని నేరుగా అలాగే తిన‌à°µ‌చ్చు&period; లేదా ఏదైనా చ‌ట్నీ&comma; కూర‌తోనూ లాగించేయ‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts