Jeera Biscuits : జీరా బిస్కెట్ల‌ను ఇలా చేసి పెట్టండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jeera Biscuits &colon; à°®‌à°¨‌కు బేక‌రీలల్లో à°²‌భించే వివిధ à°°‌కాల రుచిక‌à°°‌మైన బిస్కెట్ల‌à°²‌ల్లో జీరా బిస్కెట్లు కూడా ఒక‌టి&period; జీరా బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; చాలా మంది ఈ బిస్కెట్ల‌ను ఇష్టంగా తింటారు&period; అయితే à°¬‌à°¯‌ట కొనే పనిలేకుండా ఈ బిస్కెట్ల‌ను à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; మొద‌టిసారి చేసేవారు&comma; వంట‌రాని వారు కూడా చాలా తేలిక‌గా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బేకరీ స్టైల్ జీరా బిస్కెట్ల‌ను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీరా బిస్కెట్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి &&num;8211&semi; 150గ్రా&period;&comma; పంచ‌దార పొడి &&num;8211&semi; 50గ్రా&period;&comma; క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌ది ఉష్టోగ్ర‌à°¤ à°µ‌ద్ద ఉన్న à°¬‌ట‌ర్ &&num;8211&semi; 150గ్రా&period;&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46122" aria-describedby&equals;"caption-attachment-46122" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46122 size-full" title&equals;"Jeera Biscuits &colon; జీరా బిస్కెట్ల‌ను ఇలా చేసి పెట్టండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;jeera-biscuits&period;jpg" alt&equals;"Jeera Biscuits recipe make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46122" class&equals;"wp-caption-text">Jeera Biscuits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీరా బిస్కెట్ల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జ‌ల్లెడ‌లో మైదాపిండి&comma; పంచదార పొడి&comma; ఉప్పు&comma; కస్ట‌ర్డ్ పౌడ‌ర్ వేసి జ‌ల్లించి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°¬‌ట‌ర్ వేసి అంతా క‌లిసేలా బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ పిండి మిశ్ర‌మాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచి 2 గంట‌à°² పాటు ఫ్రిజ్ లో ఉంచాలి&period; 2 గంట‌à°² à°¤‌రువాత పిండిని తీసి రోల్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో జీల‌క‌ర్ర వేసి అంతా క‌లిసేలా à°®‌రోసారి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు పిండిని గోళి à°ª‌రిమాణంలో తీసుకుని ఉండ‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత బేకింగ్ ట్రేను తీసుకుని దానిపై మైదాపిండి చ‌ల్లుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు పిండి ఉండ‌à°²‌ను ట్రే పై ఒక ఇంచు దూరంతో à°¸‌ర్దుకోవాలి&period; à°¤‌రువాత ఫోర్క్ ను పొడి మైదాపిండిలో ముంచి దానితో పిండి ఉండ‌à°²‌ను బిస్కెట్ ఆకారం à°µ‌చ్చేలా నెమ్మ‌దిగా à°µ‌త్తుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత ఈ ట్రే ముందుగా హీట్ చేసిన ఒవెన్ లో 180 డిగ్రీల à°µ‌ద్ద 18 నుండి 22 నిమిషాల పాటు బేక్ చేసుకుని à°¬‌à°¯‌ట‌కు తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జీరా బిస్కెట్లు à°¤‌యార‌వుతాయి&period; ఈ బిస్కెట్ల‌ను గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల నిల్వ కూడా ఉంటాయి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన జీరా బిస్కెట్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts