Kakarakaya Uragaya : కాక‌ర‌కాయ ఊర‌గాయ త‌యారీ ఇలా.. అన్నంలో తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kakarakaya Uragaya &colon; కాక‌à°°‌కాయ‌à°²‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; కాక‌à°°‌కాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటితో చేసే కూర‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; అయితే à°¤‌రుచూ వేపుడు&comma; కూర‌&comma; పులుసు వంటి వాటినే కాకుండా కాక‌à°°‌కాయ‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే ఊర‌గాయ‌à°²‌ను కూడా పెట్టుకోవ‌చ్చు&period; ఈ ఊరగాయ సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉంటుంది&period; ఈ ఊర‌గాయ‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; ఎంతో రుచిగా ఉండే ఈ కాక‌à°°‌కాయ à°ª‌చ్చ‌డిని సంవ‌త్స‌à°°‌మంతా నిల్వ ఉండేలా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌రకాయ ఊర‌గాయ తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ‌లు &&num;8211&semi; 300 గ్రా&period;&comma; వేడి నీళ్లు పోసి నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; 50 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; 350 గ్రా&period; నుండి 400 గ్రా&period;&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 4&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; బెల్లం తురుము &&num;8211&semi; 2 లేదా 3 టీ స్పూన్స్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; మెంతులు -ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42960" aria-describedby&equals;"caption-attachment-42960" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42960 size-full" title&equals;"Kakarakaya Uragaya &colon; కాక‌à°°‌కాయ ఊర‌గాయ à°¤‌యారీ ఇలా&period;&period; అన్నంలో తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;kakarakaya-uragaya&period;jpg" alt&equals;"Kakarakaya Uragaya recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42960" class&equals;"wp-caption-text">Kakarakaya Uragaya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌రకాయ ఊర‌గాయ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కాక‌à°°‌కాయ‌à°²‌ను గుండ్ర‌టి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో మెంతులు&comma; అర టీ స్పూన్ ఆవాలు&comma; అర టీ స్పూన్ జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత జార్ లో నాన‌బెట్టిన చింత‌పండును నీటితో à°¸‌హా వేసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కాకర‌కాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని à°®‌రీ క‌à°°‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు కాకుండా ముక్క‌ల్లో ఉండే నీరంతా పోయి ముక్క‌లు à°®‌గ్గే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత మిక్సీ పట్టుకున్న చింత‌పండు పేస్ట్ వేసి వేయించాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత ఇంగువ‌&comma; క‌రివేపాకు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ తాళింపు పూర్తిగా చ‌ల్లారిన à°¤‌రువాత ఒక గిన్నెలో మిక్సీ à°ª‌ట్టుకున్న వెల్లుల్లి కారం&comma; మెంతి పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చింత‌పండు à°ª‌లుసు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కాక‌à°°‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ఈ à°ª‌చ్చ‌డిపై మూత పెట్టి 3 రోజుల పాటు ఊర‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌చ్చ‌డిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాక‌à°°‌కాయ ఊర‌గాయ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts