Masala Chicken Curry : మ‌సాలా పెట్టి చికెన్ క‌ర్రీని ఇలా చేయండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Chicken Curry &colon; చికెన్ గ్రేవీ క‌ర్రీ&period;&period; చికెన్ తో కింద చెప్పిన విధంగా చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌రుచూ చేసే చికెన్ క‌ర్రీ కంటే ఈ విధంగా à°¤‌యారు చేసిన చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; దేనితో తిన‌డానికైనా ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు కూడా ఈ క‌ర్రీని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే à°®‌ళ్లీ ఇదే చికెన్ క‌ర్రీ కావాలంటారు&period; ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ గ్రేవీ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర‌- ఒక టీ స్పూన్&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ముప్పావు కప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టేబుల్ స్పూన్&comma; ట‌మాట ఫ్యూరీ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; తరిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42965" aria-describedby&equals;"caption-attachment-42965" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42965 size-full" title&equals;"Masala Chicken Curry &colon; à°®‌సాలా పెట్టి చికెన్ క‌ర్రీని ఇలా చేయండి&period;&period; అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;masala-chicken-curry&period;jpg" alt&equals;"Masala Chicken Curry recipe very tasty when you make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42965" class&equals;"wp-caption-text">Masala Chicken Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; అనాస పువ్వ &&num;8211&semi; 1&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; చి్న‌ది ఒక‌టి&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌à°¸‌గసాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అరకిలో&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ గ్రేవీ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; నూనె వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని అర‌గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో à°®‌సాలా పొడికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీ&comma; పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చికెన్ ఉడికి నూనె పైకి తేలిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌రో 2 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ గ్రేవీ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts