Kalyaan Dhev : శ్రీ‌జ లేకుండా కల్యాణ్ దేవ్ హోలీ వేడుక‌లు.. మ‌ళ్లీ ఆ విష‌యం తెర మీద‌కు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kalyaan Dhev &colon; మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీ‌జ‌&comma; ఆమె à°­‌ర్త క‌ల్యాణ్ దేవ్‌à°² గురించి ఈ à°®‌ధ్య కాలంలో à°¤‌à°°‌చూ వార్త‌లు à°µ‌స్తున్నాయి&period; వీరు విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌à°®‌వుతున్నార‌ని&period;&period; అందుక‌నే గ‌à°¤ కొంత కాలంగా వీరు విడిగా ఉంటున్నార‌ని తెలుస్తోంది&period; ఇక శ్రీజ తన పేరు చివ‌ర్లో à°­‌ర్త పేరును తొల‌గించి à°¤‌à°¨ పుట్టింటి పేరు కొణిదెల‌ను యాడ్ చేసుకుంది&period; దీంతో వీరు విడాకులు తీసుకుంటున్నారనే వార్త‌à°²‌కు à°¬‌లం చేకూరింది&period; ఇక ఈ à°®‌ధ్య కాలంలో మెగా ఫ్యామిలీ జ‌రుపుకున్న ఫంక్ష‌న్స్‌&comma; పండుగ వేడుక‌ల్లోనూ క‌ల్యాణ్ దేవ్ క‌నిపించ‌లేదు&period; దీంతో శ్రీ‌జ‌&comma; అత‌ను విడాకులు తీసుకునే విష‌యం క‌న్‌ఫామ్ అయింద‌ని అంటున్నారు&period; అయితే తాజాగా క‌ల్యాణ్ దేవ్ పెట్టిన పోస్టుతో à°®‌ళ్లీ వీరి విడాకుల విష‌యం తెరపైకి à°µ‌చ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11482" aria-describedby&equals;"caption-attachment-11482" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11482 size-full" title&equals;"Kalyaan Dhev &colon; శ్రీ‌జ లేకుండా కల్యాణ్ దేవ్ హోలీ వేడుక‌లు&period;&period; à°®‌ళ్లీ ఆ విష‌యం తెర మీద‌కు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;sreeja-kalyaan-dhev&period;jpg" alt&equals;"Kalyaan Dhev celebrated Holi festival without Sreeja " width&equals;"1200" height&equals;"646" &sol;><figcaption id&equals;"caption-attachment-11482" class&equals;"wp-caption-text">Kalyaan Dhev<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హోలీ సంద‌ర్భంగా క‌ల్యాణ్ దేవ్ పండుగ వేడుక‌à°²‌ను జ‌రుపుకున్నాడు&period; అయితే శ్రీ‌జ లేకుండానే అత‌ను పండుగను సెల‌బ్రేట్ చేసుకున్నాడు&period; పైగా తమ కుమార్తెలు నివృత్తి&comma; à°¨‌విష్క‌లు హోలీ పండుగ‌ను జ‌రుపుకుంటున్న వీడియోను షేర్ చేశాడు&period; హోలీలో మునిగిపోయారంటూ&period;&period; కామెంట్ కూడా పెట్టాడు&period; ఈ క్ర‌మంలోనే ఈ పోస్టు అంద‌à°°à°¿ దృష్టినీ ఆక‌ర్షించింది&period; శ్రీ‌జ లేకుండా క‌ల్యాణ్ దేవ్ పండుగ‌ను జ‌రుపుకోవ‌డంతో à°®‌రోమారు వీరి విడాకుల విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు&period; వీరు విడిగా ఉంటున్నార‌నే విష‌యాన్ని నిర్దారించారు&period; క‌నుక వీరు త్వ‌à°°‌లోనే విడాకులు తీసుకోబోతున్నార‌ని&period;&period; మళ్లీ వార్త‌à°²‌ను ప్రచారం చేస్తున్నారు&period; అయితే వీరు à°­‌విష్య‌త్తులో à°¤‌à°® నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తారా&period;&period; లేదా క‌à°²‌సిపోతారా&period;&period; అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక క‌ల్యాణ్ దేవ్ విజేత సినిమాతో టాలీవుడ్‌కు à°ª‌రిచ‌యం అయ్యాడు&period; ఈ క్ర‌మంలోనే ఇత‌ను à°¨‌టించిన కిన్నెర‌సాని అనే మూవీ త్వ‌à°°‌లో రిలీజ్ కానుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts