Kara Boondi : కారం బూందీని ఇలా చేస్తే రుచిగా క‌ర‌క‌ర‌లాడుతుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kara Boondi &colon; à°®‌నం వంటింట్లో à°¶‌à°¨‌గ పిండిని ఉప‌యోగించి à°°‌క‌à°°‌కాల చిరు తిళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°¶‌à°¨‌గ పిండితో చేసే అన్ని à°°‌కాల చిరు తిళ్లు చాలా రుచిగా ఉంటాయి&period; à°¶‌à°¨‌గ పిండిని ఉప‌యోగించి చేసే చిరు తిళ్ల‌ల్లో కారం బూందీ కూడా ఒక‌టి&period; కారం బూందీని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; ఈ కారం బూందీ à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట కూడా దొరుకుతుంది&period; దీనిని ఇంట్లో కూడా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; అయితే కొంద‌రికి ఎంత ప్ర‌à°¯‌త్నించినా కారం బూందీ క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా à°¤‌యారు చేసుకోవ‌డం రాదు&period; à°¬‌à°¯‌ట దొరికే విధంగా క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే విధంగా కారం బూందీని ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారం బూందీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; వేడి చేసిన నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; నూనె &&num;8211&semi; డీప్‌ ఫ్రై కి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; గుప్పెడు&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 3&comma; కారం &&num;8211&semi; 1 టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14960" aria-describedby&equals;"caption-attachment-14960" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14960 size-full" title&equals;"Kara Boondi &colon; కారం బూందీని ఇలా చేస్తే రుచిగా క‌à°°‌క‌à°°‌లాడుతుంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;kara-boondi&period;jpg" alt&equals;"Kara Boondi make in this way for perfect taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14960" class&equals;"wp-caption-text">Kara Boondi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారం బూందీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ పిండిని&comma; à°ª‌సుపును&comma; కొద్దిగా&comma; వేడి చేసిన నూనెను వేసి à°¤‌గిన‌న్ని నీళ్ల‌ను పోసుకుంటూ à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా పిండిని క‌లుపుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన à°¤‌రువాత జ‌ల్లి గిన్నెను లేదా జ‌ల్లి గంటెను లేదా చిల్లులు ఉన్న ప్లేట్ తీసుకుని దానిలో పిండిని తీసుకుంటూ చేత్తో కానీ గంటెతో కానీ పిండి నూనెలో à°ª‌డేలా రుద్దాలి&period; ఇప్పుడు బూందీని గంటెతో క‌దిలిస్తూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా పిండి అంతా అయిపోయే à°µ‌à°°‌కు కాల్చుకోవాలి&period; ఇప్పుడు అదే నూనెలో à°ª‌ల్లీల‌ను&comma; క‌రివేపాకును కూడా వేసి క‌రివేపాకు క‌à°°‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు వేయించి బూందీలో వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను కూడా వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే కారం బూందీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల నెల రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటుంది&period; à°¬‌à°¯‌ట దొరికే చిరు తిళ్ల‌ను తిన‌డానికి à°¬‌దులుగా ఇలా కారం బూందీని à°¤‌యారు చేసి నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల ఎప్పుడు పడితే అప్పుడు తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts