Kobbari Boorelu : కొబ్బ‌రి బూరెల త‌యారీ ఇలా.. ఒక్క‌సారి ఇలా చేస్తే.. రుచిని మ‌రిచిపోరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kobbari Boorelu &colon; à°®‌నం à°ª‌చ్చి కొబ్బ‌రితో à°°‌క‌à°°‌కాల తీపి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; కొబ్బ‌రితో చేసే తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; à°ª‌చ్చి కొబ్బ‌రితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో కొబ్బ‌à°°à°¿ బూరెలు కూడా ఒక‌టి&period; వీటినే పూర్ణాలు అని కూడా అంటారు&period; అయితే ఈ బూరెల‌ను à°¤‌యారు చేయ‌డానికి ఎటువంటి à°ª‌ప్పును నాన‌బెట్టాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; అలాగే పిండిని రుబ్బాల్సిన à°ª‌ని కూడా లేదు&period; చాలా సుల‌భంగా వీటిని à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ కొబ్బ‌à°°à°¿ బూరెల‌ను ఎలా తయారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ బూరెల à°¤‌యారీకి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పొడి బియ్యం పిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; పిడికెడు&comma; యాల‌కులపొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31613" aria-describedby&equals;"caption-attachment-31613" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31613 size-full" title&equals;"Kobbari Boorelu &colon; కొబ్బ‌à°°à°¿ బూరెల à°¤‌యారీ ఇలా&period;&period; ఒక్క‌సారి ఇలా చేస్తే&period;&period; రుచిని à°®‌రిచిపోరు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;kobbari-boorelu&period;jpg" alt&equals;"Kobbari Boorelu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31613" class&equals;"wp-caption-text">Kobbari Boorelu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ బూరెల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో మిన‌à°ª‌ప్పు వేసి వీలైనంత మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిని జ‌ల్లించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బియ్యం పిండి&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని క‌లుపుకోవాలి&period; దీనిపై మూత ఉంచి పిండిని గంట పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో బెల్లం&comma; కొబ్బ‌à°°à°¿ తురుము వేసి క‌లుపుతూ వేడి చేయాలి&period; ఇలా 15 నిమిషాల పాటు వేడి చేసిన తరువాత జీడిప‌ప్పు à°ª‌లుకులున&comma; యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసి కలిపి చ‌ల్లార‌నివ్వాలి&period; కొబ్బరి మిశ్ర‌మం చ‌ల్లారిన à°¤‌రువాత à°®‌à°¨‌కు కావ‌ల్సిన ఆకారంలో ఉండలుగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ముందుగా క‌లిపి ఉంచిన పిండిలో à°¤‌గినన్ని నీళ్లు పోసి పిండిని కావ‌ల్సినంత à°ª‌లుచ‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె బాగా వేడ‌య్యాక కొబ్బ‌à°°à°¿ ఉండ‌à°²‌ను పిండిలో ముంచి విదిలించి నూనెలో వేసుకోవాలి&period; ఇలా à°¤‌గినన్ని వేసుకున్న à°¤‌రువాత à°®‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ క‌లుపుతూ వేయించాలి&period; వీటిని ఎర్ర‌గా క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌à°°à°¿ బూరెలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ బూరెలు 3 నుండి 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు&comma; పండుగ‌à°²‌కు ఇలా కొబ్బ‌à°°à°¿ బూరెల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts