Masala Tea Powder : మ‌సాలా టీ పొడి.. దీన్ని టీ లో క‌లిపి తాగితే.. ఎంతో రుచి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Tea Powder &colon; à°®‌à°¨‌లో చాలా మంది టీ ని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు&period; రోజుకు 5 నుండి6 సార్లు టీ తాగే వారు కూడా ఉన్నారు&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి వాటితో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు&comma; అల‌à°¸‌ట‌కు గురి అయిన‌ప్పుడు టీ ని తాగడం à°µ‌ల్ల మంచి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; టీ తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీర à°¬‌à°¡‌లిక à°¤‌గ్గుతుంది&period; మెద‌డుకు&comma; à°®‌నసుకు ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; అలాగే à°®‌నం à°®‌à°¨‌కు à°¨‌చ్చిన రీతిలో ఈ టీ ని à°¤‌యారు చేసుకుని తాగుతూ ఉంటాం&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన టీ వెరైటీల‌లో à°®‌సాలా టీ కూడా ఒక‌టి&period; à°®‌సాలా టీ చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌à°¨‌కు ఎక్కువ‌గా టీ దుకాణాల్లో&comma; రెస్టారెంట్ à°²‌లో&comma; హోట‌ల్స్ లో ఈ టీ à°²‌భిస్తూ ఉంటుంది&period; à°®‌సాలా దినుసులను పొడిగా చేసి ఆ పొడితో ఈ టీ ని à°¤‌యారు చేస్తారు&period; ఈ టీ ని తాగ‌డం à°µ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; చ‌క్క‌టి రుచిని&comma; వాస‌à°¨ క‌లిగి ఉండే à°®‌సాలా టీ పొడిని ఎలా తయారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా టీ పౌడ‌ర్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాల‌కులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¨‌ల్ల యాల‌క్కాయ‌లు &&num;8211&semi; 4&comma; సోంపు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జాప‌త్రి &&num;8211&semi; 2&comma; శొంఠి &&num;8211&semi; 50 గ్రా&period;&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; 2 ఇంచు ముక్క‌లు&comma; వేయించిన జాజికాయ పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31616" aria-describedby&equals;"caption-attachment-31616" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31616 size-full" title&equals;"Masala Tea Powder &colon; à°®‌సాలా టీ పొడి&period;&period; దీన్ని టీ లో క‌లిపి తాగితే&period;&period; ఎంతో రుచి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;masala-tea-powder&period;jpg" alt&equals;"Masala Tea Powder recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31616" class&equals;"wp-caption-text">Masala Tea Powder<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా టీ పౌడ‌ర్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో యాల‌కులు&comma; à°²‌వంగాలు&comma; మిరియాలు&comma; à°¨‌ల్ల యాల‌కులు&comma; సోంపు వేసి చిన్న మంట‌పై 4 నుండి 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత శొంఠి&comma; దాల్చిన చెక్క వేసి à°®‌రో 4 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇవి చ‌ల్లారిన à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే జాజికాయ పొడి కూడా వేసి వీలైనంత మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌సాలా టీ పౌడ‌ర్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని మూత ఉండే గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పొడిని టీ పౌడ‌ర్ వేసేట‌ప్పుడే అర టీ స్పూన్ మోతాదులో వేయాలి&period; అర టీ స్పూన్ పొడితో 2 నుండి 3 క‌ప్పుల టీని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°®‌సాలా పొడితో టీ ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts