French Fries : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఫ్రెంచ్ ఫ్రైస్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">French Fries &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడాఒక‌టి&period; బంగాళాదుంప‌లను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో à°°‌కాల ఆరోగ్యక‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిని à°®‌à°¨‌లో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు&period; బంగాళాదుంప‌à°²‌తో à°®‌నం వివిధ à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అందులో భాగంగా బంగాళాదుంప‌à°²‌తో రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; వీటి à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రెంచ్ ఫ్రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 4 &lpar;పెద్ద‌వి&rpar;&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; మైదా పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; బియ్యం పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; మిరియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రై కి à°¸‌రిపడా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17418" aria-describedby&equals;"caption-attachment-17418" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17418 size-full" title&equals;"French Fries &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే ఫ్రెంచ్ ఫ్రైస్‌&period;&period; ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌à°µ‌చ్చు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;french-fries&period;jpg" alt&equals;"make French Fries just like restaurant style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17418" class&equals;"wp-caption-text">French Fries<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రెంచ్ ఫ్రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను&comma; మైదా పిండి&comma; ఉప్పు&comma; కారం వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా à°ª‌లుచ‌గా క‌లుపుకోవాలి&period; పిండిని à°®‌రీ గ‌ట్టిగా కాకుండా à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు ఒక ప్లేట్ లో బియ్యం పిండిని తీసుకుని అందులో మిరియాల పొడిని&comma; కొద్దిగాఉప్పును వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత‌ క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; ఇప్పుడు బంగాళాదుంప ముక్క‌à°²‌ను ఒక్కొక్క‌టిగా తీసుకుని ముందుగా క‌లిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మంలో ముంచి తీయాలి&period; వెంట‌నే దీనిని బియ్యం పిండిలో వేసి పిండి అంతా ముక్క‌కు à°ª‌ట్టేలా చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా అన్ని బంగాళాదుంప ముక్క‌à°²‌ను సిద్దం చేసుకున్న à°¤‌రువాత వీటిని నూనెలో వేసి వేయించుకోవాలి&period; ఈ బంగాళాదుంప ముక్క‌à°²‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌à°°‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు వేయించుకుని టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రుచిగా క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ à°¤‌యార‌వుతాయి&period; ట‌మాట కెచ‌ప్ తో క‌లిపి తింటే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; పిల్ల‌à°²‌తోపాటు పెద్ద‌లు కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts