Garam Masala Podi : గ‌రం మ‌సాలా పొడిని ఇలా త‌యారు చేయండి.. వంట‌ల్లో వేస్తే రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garam Masala Podi &colon; à°®‌నం వంటింట్లో అనేక à°°‌కాల à°®‌సాలా కూర‌లను వండుతూ ఉంటాం&period; ఈ కూర‌లు రుచిగా ఉండ‌డానికి వాటిల్లో à°®‌నం గ‌రం à°®‌సాలా పొడిని వేస్తూ ఉంటాం&period; గ‌రం à°®‌సాలా పొడిని వేయ‌డం à°µ‌ల్ల కూర‌లు చ‌క్క‌ని వాస‌à°¨‌తో రుచిగా ఉంటాయి&period; à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట మార్కెట్ లో వివిధ à°°‌కాల గ‌రం à°®‌సాలా పొడులు దొరుకుతూ ఉంటాయి&period; à°¬‌à°¯‌ట దొరికే గ‌రం à°®‌సాలా పొడిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల వంట‌లు అంత రుచిగా ఉండ‌వు&period; వాటిని క‌ల్తీ చేసే అవ‌కాశం కూడా ఉంటుంది&period; అయితే గ‌రం à°®‌సాలా పొడిని చాలా సుల‌భంగా à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గ‌రం à°®‌సాలా పొడిని ఇంట్లో ఏవిధంగా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌రం à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క ముక్క‌లు &&num;8211&semi; 30 &lpar; అర ఇంచు à°ª‌రిమాణంలో ఉన్న‌వి&rpar;&comma; లవంగాలు &&num;8211&semi; 30&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; యాల‌కులు &&num;8211&semi; 10&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15390" aria-describedby&equals;"caption-attachment-15390" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15390 size-full" title&equals;"Garam Masala Podi &colon; గ‌రం à°®‌సాలా పొడిని ఇలా à°¤‌యారు చేయండి&period;&period; వంట‌ల్లో వేస్తే రుచి అదిరిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;garam-masala-podi&period;jpg" alt&equals;"make Garam Masala Podi in this way for good taste to dishes " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15390" class&equals;"wp-caption-text">Garam Masala Podi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌రం à°®‌సాలా పొడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో దాల్చిన చెక్క ముక్క‌à°²‌ను&comma; à°²‌వంగాల‌ను వేసి చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించుకోవాలి&period; à°¤‌రువాత మిరియాల‌ను&comma; యాల‌కుల‌ను వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి&period; ఇలా వేయించుకున్న à°¤‌రువాత అనాస పువ్వును&comma; à°§‌నియాల‌ను వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌ను వేసి క‌లుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి&period; చివ‌à°°‌గా సాజీరాను కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవి అన్నీ చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు à°ª‌క్క‌à°¨‌ ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీట‌న్నింట‌నీ ఒక జార్ లోకి తీసుకుని వీలైనంత మెత్తగా పొడిలా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చ‌క్క‌ని సువాస‌à°¨‌ను క‌లిగి ఉండే గ‌రం à°®‌సాలా పొడి à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°¤‌à°¡à°¿ లేని గాజు సీసాలో నిల్వ చేసుకోవ‌డం వల్ల చాలా కాలం à°µ‌à°°‌కు వాస‌à°¨ పోకుండా తాజాగా ఉంటుంది&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°®‌సాలా పొడిని వెజ్ తో పాటు నాన్ వెజ్ వంట‌కాల‌లో కూడా వేయ‌à°µ‌చ్చు&period; దీనిని వంట‌à°² à°¤‌యారీలో వాడ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts