Guthi Vankaya Vepudu : గుత్తి వంకాయ‌ల‌తో వేపుడు.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూర‌డం ఖాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Guthi Vankaya Vepudu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి&period; వంకాయ‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; à°®‌à°¨‌కు వివిధ à°°‌కాల వంకాయ‌లు à°²‌భిస్తాయి&period; వాటిల్లో గుత్తి వంకాయ‌లు కూడా ఒక‌టి&period; గుత్తి వంకాయ‌లు అన‌గానే చాలా మందికి వాటితో చేసే à°®‌సాలా కూర‌ గుర్తుకు à°µ‌స్తుంది&period; కానీ ఈ గుత్తి వంకాయ‌à°²‌తో ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా చేసుకోవ‌చ్చు&period; గుత్తి వంకాయ‌à°²‌తో వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ‌లు &&num;8211&semi; అర కిలో&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 6 లేదా à°¤‌గిన‌న్ని&comma; చిన్న‌గా తరిగిన ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; చింత‌పండు &&num;8211&semi; 5 గ్రా&period;&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15954" aria-describedby&equals;"caption-attachment-15954" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15954 size-full" title&equals;"Guthi Vankaya Vepudu &colon; గుత్తి వంకాయ‌à°²‌తో వేపుడు&period;&period; ఇలా చేస్తే నోట్లో నీళ్లూర‌డం ఖాయం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;guthi-vankaya-vepudu&period;jpg" alt&equals;"make Guthi Vankaya Vepudu in this way recipe is here " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15954" class&equals;"wp-caption-text">Guthi Vankaya Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వంకాయ‌à°² తొడిమ తీయ‌కుండా వాటిని నిలువుగా నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; ఇలా à°¤‌రిగిన వంకాయ‌à°²‌ను ఉప్పు వేసిన నీటిలో 15 నిమిషాల పాటు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడ‌య్యాక à°ª‌ల్లీల‌ను&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పును&comma; మిన‌à°ª à°ª‌ప్పును వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌ను&comma; à°§‌నియాల‌ను కూడా వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఎండు మిర‌à°ª‌కాయ‌à°²‌ను వేసి చిన్న మంట‌పై వేయించాలి&period; à°¤‌రువాత కొబ్బ‌à°°à°¿ ముక్క‌లను కూడా వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దినుసుల‌న్నీ చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే à°ª‌సుపును&comma; వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; ఉప్పును&comma; చింత‌పండును కూడా వేసి కొద్దిగా à°¬‌à°°‌క‌గా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత వంకాయ‌à°²‌ను వేసి మూత పెట్టి వంకాయ‌లను పూర్తిగా ఉడికించాలి&period; ఈ వంకాయ‌లు మాడిపోకుండా à°®‌ధ్య‌లో à°®‌ధ్య‌లో క‌లుపుతూ ఉండాలి&period; వంకాయ‌లు పూర్తిగా ఉడికిన à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా మిశ్ర‌మాన్ని వేసి à°®‌సాలా మిశ్ర‌à°®‌మంతా వంకాయ‌à°² లోప‌లికి వెళ్లేలా బాగా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా క‌లిపిన à°¤‌రువాత ఈ వంకాయ‌à°²‌ను à°®‌రో 5 నిమిషాల పాటు వేయించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ వేపుడు à°¤‌యార‌వుతుంది&period; ఈ వేపుడును అన్నం&comma; సాంబార్&comma; à°°‌సం&comma; పెరుగు వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts