Pulihora : పులిహోర‌ను ఇలా చేస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు.. మొత్తం తినేస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pulihora &colon; à°®‌నం వంటింట్లో చింత‌పండును ఉప‌యోగించి à°°‌క‌à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; చింత‌పండును ఉప‌యోగించి చేసే వాటిల్లో చింత‌పండు పులిహోర కూడా ఒక‌టి&period; చింత‌పండు పులిహోర‌ను à°®‌à°¨‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు&period; చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో చింత‌పండు పులిహోర కూడా ఒక‌టి&period; చాలా సులువుగా&comma; రుచిగా చింత‌పండు పులిహోర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌పండు పులిహోర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం &&num;8211&semi; పావు కిలో బియ్యంతో వండింత‌&comma; చింత‌పండు గుజ్జు &&num;8211&semi; 50 గ్రాములు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; నూనె &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర‌ టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మినప‌ à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన అల్లం ముక్క‌లు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 5&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెబ్బ‌లు&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15951" aria-describedby&equals;"caption-attachment-15951" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15951 size-full" title&equals;"Pulihora &colon; పులిహోర‌ను ఇలా చేస్తే&period;&period; అస‌లు విడిచిపెట్ట‌రు&period;&period; మొత్తం తినేస్తారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;pulihora&period;jpg" alt&equals;"make Pulihora in this way you will not leave it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15951" class&equals;"wp-caption-text">Pulihora<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌పండు పులిహోర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అన్నాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పొడిగా అయ్యేలా ఆర‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో చింత‌పండు గుజ్జును&comma; అర టేబుల్ స్పూన్ నూనెను&comma; పావు టీ స్పూన్ à°ª‌సుపును&comma; ఒక టీ స్పూన్ ఉప్పును వేసి క‌లిపాలి&period; ఈ చింత‌పండు గుజ్జులో నీరు అంతా పోయి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు à°®‌రో క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత à°ª‌ల్లీల‌ను&comma; à°¶‌à°¨‌గ పప్పును&comma; మిన‌à°ª à°ª‌ప్పును&comma; ఆవాల‌ను&comma; ఎండు మిర్చిని వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం ముక్క‌à°²‌ను&comma; à°ª‌చ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత క‌రివేపాకును వేసి వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ముందుగా ఉడికించిన చింత‌పండు గుజ్జు నుండి కొద్దిగా తీసి à°ª‌క్క‌à°¨ పెట్టుకుని మిగిలిన చింత‌పండు గుజ్జును వేయాలి&period; ఇందులోనే à°ª‌సుపును కూడా వేసి క‌లిపి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత ఇంగువ‌ను వేసి క‌లిపి ఒక నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత ఆర‌బెట్టుకున్న అన్నాన్ని వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత రుచికి à°¤‌గినంత à°®‌రికొద్దిగా ఉప్పును కూడా వేసి క‌లపాలి&period; ఇప్పుడు రుచి చూసి అవ‌à°¸‌à°°‌మైతే పక్క‌à°¨ పెట్టుకున్న చింత‌పండు గుజ్జును కూడా వేసి క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చింత‌పండు పులిహోర à°¤‌యార‌వుతుంది&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పులిహోర‌ను ఉద‌యం అల్పాహారంగా లేదా à°®‌ధ్యాహ్నం భోజ‌నంగా కూడా తీసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన పులిహోర‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు&period; వంట‌రాని వారు కూడా ఇలా చాలా సులువుగా చింత‌పండు పులిహోర‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts