Sambar : సాంబార్‌ను ఇలా చేశారంటే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sambar &colon; à°®‌నం వంటింట్లో కూర‌లు&comma; à°ª‌చ్చ‌ళ్ల‌తోపాటు సాంబార్ ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; కొంద‌రికి ప్ర‌తిరోజూ భోజనంలో సాంబార్ ఉండాల్సిందే&period; అలాగే à°®‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా చేసే ఇడ్లీ వంటి వాటిని తిన‌డానికి కూడా సాంబార్ తో క‌లిపి తింటూ ఉంటాం&period; అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఈ సాంబార్ ను రుచిగా&comma; సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాంబార్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; 30 గ్రాములు&comma; నూనె &&num;8211&semi; రెండున్న‌à°° టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు &&num;8211&semi; 3&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన మున‌క్కాయ &&num;8211&semi; 1&comma; పెద్దగా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన వంకాయ‌లు &&num;8211&semi; 2 &comma; à°¤‌రిగిన బెండ‌కాయ‌లు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన సొర‌కాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 400 ఎంఎల్&comma; సాంబార్ పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15957" aria-describedby&equals;"caption-attachment-15957" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15957 size-full" title&equals;"Sambar &colon; సాంబార్‌ను ఇలా చేశారంటే&period;&period; ఎవ‌రైనా à°¸‌రే ఇష్టంగా తింటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;sambar&period;jpg" alt&equals;"make Sambar in this method will be very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15957" class&equals;"wp-caption-text">Sambar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాంబార్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక కుక్క‌ర్ లో కందిప‌ప్పును వేసి శుభ్రంగా క‌డిగి మూడు గ్లాసుల నీళ్లు పోసి అర గంట పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత దాంట్లోనే పావు టీ స్పూన్ à°ª‌సుపు&comma; రుచికి à°¤‌గినంత ఉప్పును&comma; ఒక టీ స్పూన్ నూనెను వేసి క‌లిపి మూత పెట్టి 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి గంటెతో à°ª‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత సాంబార్ కు à°¸‌రిపోయే à°®‌రో గిన్నెను తీసుకుని దానిలో నూనె వేయాలి&period; నూనె వేడ‌య్యాక అవాల‌ను&comma; జీల‌క‌ర్ర‌ను&comma; ఎండు మిర్చిని&comma; వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; క‌రివేపాకును వేసి తాళింపు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కూర‌గాయ ముక్క‌à°²‌తోపాటు ఉల్లిపాయ&comma; à°ª‌చ్చి మిర్చి ముక్క‌à°²‌ను కూడా వేసి క‌లిపి మూత పెట్టి కూర‌గాయ ముక్క‌లు మెత్త‌గా ఉడికే à°µ‌à°°‌కు ఉంచాలి&period; వీటిని మాడిపోకుండా à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ఉండాలి&period; కూర‌గాయ ముక్క‌లు ఉడికిన à°¤‌రువాత చింత‌పండు గుజ్జును వేసి క‌లిపి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత ఉడికించిన à°ª‌ప్పును వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీటిని పోసి క‌లిపి సాంబార్ పొంగు à°µ‌చ్చే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; ఇలా à°®‌రిగించిన à°¤‌రువాత సాంబార్ పొడినివేసి క‌లిపి à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సాంబార్ à°¤‌యార‌వుతుంది&period; ఈ సాంబార్ ను అన్నం&comma; ఇడ్లీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts