దోశ పిండి మిగిలిందా.. క‌ర‌క‌ర‌లాడే పునుగుల‌ను ఇలా వేయ‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా à°¤‌à°°‌చూ దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; à°®‌నం ఒకేసారి రెండు మూడు రోజుల‌కు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ దోశ పిండిని à°¤‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటాం&period; ఈ దోశ పిండితో à°¤‌à°°‌చూ దోశ‌à°²‌నే కాకుండా à°®‌నం ఎంతో రుచిగా ఉండే పునుగుల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దోశ పిండి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు లేదా దోశ పిండి మిగిలిన‌ప్పుడు దానితో మనం రుచిగా పునుగుల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; మిగిలిన దోశ పిండితో పునుగుల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; వాటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోశ పిండి పునుగుల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోశ పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రై కి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మైదా పిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; బియ్యం పిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-16339 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;punugulu&period;jpg" alt&equals;"make punugulu with left over dosa pindi " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోశ పిండి పునుగుల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో దోశ పిండిని తీసుకోవాలి&period; ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిని 15 నిమిషాల పాటు నాననివ్వాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన à°¤‌రువాత పిండిని తీసుకుని పునుగుల్లా వేసుకోవాలి&period; ఈ పునుగుల‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ క‌దుపుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దోశ పిండి పునుగులు à°¤‌యార‌వుతాయి&period; ఈ పునుగుల‌ను వేసేట‌ప్పుడు పులిసిన దోశ పిండిని తీసుకుంటే పునుగులు రుచిగా ఉంటాయి&period; అలాగే దోశ పిండి à°ª‌లుచ‌గా లేకుండా చూసుకోవాలి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల క‌à°°‌క‌à°°‌లాడుతూ రుచిగా ఉండే పునుగులు à°¤‌యార‌వుతాయి&period; వీటిని à°ª‌ల్లి చ‌ట్నీ&comma; ట‌మాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts