Palak Paneer : రెస్టారెంట్ల‌లో ల‌భించే విధంగా.. పాల‌క్ ప‌నీర్‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palak Paneer &colon; à°®‌నం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో పాలు కూడా ఒక‌టి&period; పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; పాల‌తో చేసే à°ª‌దార్థాల్లో à°ª‌నీర్ కూడా ఒక‌టి&period; పాల‌లో ఉండే పోష‌కాలు అన్నీ కూడా à°ª‌నీర్ లో ఉంటాయి&period; à°ª‌నీర్ ను కూడా à°®‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; దీంతో à°®‌నం వివిధ‌ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌నీర్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో పాల‌క్ à°ª‌నీర్ కూడా ఒక‌టి&period; పాల‌క్ à°ª‌నీర్ కూర చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ఈ కూర‌ను ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ కూర‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌à°­‌మే&period; పాల‌క్ à°ª‌నీర్ కూర‌ను రెస్టారెంట్ లో చేసే విధంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ à°ª‌నీర్ కూర à°¤‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన పాల‌కూర &&num;8211&semi; 4 క‌ట్టలు &lpar;చిన్న‌వి&rpar;&comma; ముక్క‌లుగా చేసిన à°ª‌నీర్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; నూనె -3 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం ముక్క- 2 ఇంచుల ముక్క &lpar;à°¤‌à°°‌గాలి&rpar;&comma; వెల్లుల్లి రెబ్బలు &&num;8211&semi; 6&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1 &lpar;పెద్ద‌ది&rpar;&comma; పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ధనియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిలికిన పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఫ్రెష్ క్రీమ్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16037" aria-describedby&equals;"caption-attachment-16037" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16037 size-full" title&equals;"Palak Paneer &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే విధంగా&period;&period; పాల‌క్ à°ª‌నీర్‌ను ఇలా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;palak-paneer&period;jpg" alt&equals;"make restaurant style Palak Paneer in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16037" class&equals;"wp-caption-text">Palak Paneer<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ à°ª‌నీర్ కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో ముప్పావు గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక à°¤‌రిగిన పాల‌కూర‌ను వేసి à°ª‌ది నిమిషా పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత పాల‌కూర‌ను ఒక జ‌ల్లిగంటెలోకి తీసుకుని నీళ్లు అన్నీ పోయేలా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడ‌య్యాక à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి&comma; అల్లం ముక్క‌లు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; ట‌మాట ముక్క‌లు వేసి దోర‌గా వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి అన్నీ కూడా చ‌ల్లగా అయిన à°¤‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే ముందుగా ఉడికించిన పాల‌కూర‌ను వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె వేడ‌య్యాక సాజీరా&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; గ‌రం à°®‌సాలా పొడి వేయాలి&period; à°¤‌రువాత వెంట‌నే మిక్సీ à°ª‌ట్టుకున్న పాల‌కూర మిశ్ర‌మాన్ని వేసి ముప్పావు క‌ప్పు నీళ్లు పోయాలి&period; à°¤‌రువాత ఉప్పును వేసి క‌లిపి మూత పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత పెరుగును వేసి క‌లిపి 3 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత à°ª‌నీర్ ముక్క‌లను వేసి క‌లిపి మూత పెట్టాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై ఫ్రెష్ క్రీమ్ ను వేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌క్ à°ª‌నీర్ à°¤‌యార‌వుతుంది&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పాల‌క్ à°ª‌నీర్ ను రోటీ&comma; చ‌పాతీ&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts