Kanakambaram : క‌న‌కాంబ‌రం మొక్క‌లకు పువ్వులు బాగా పూయాలంటే.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kanakambaram &colon; à°®‌నం అనేక à°°‌కాల పూల మొక్క‌à°²‌ను ఇళ్ల‌ల్లో పెంచుకుంటూ ఉంటాం&period; అనేక à°°‌కాల పూల మొక్క‌లు à°®‌à°¨‌కు ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉంటాయి&period; అలాంటి వాటిలో క‌à°¨‌కాంబ‌రం పూల మొక్క కూడా ఒక‌టి&period; ఈ పూలు చూడ‌డానికి చాలా అందంగా ఉంటాయి&period; గుత్తులు గుత్తులుగా పూసే ఈ క‌నకాంబ‌రాలు పెర‌టికి అందాన్ని తీసుకు à°µ‌స్తాయ‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; స్త్రీలు ఈ పూల‌ను మాల‌గా క‌ట్టి జ‌à°¡‌లో à°§‌రిచండానికి చాలా ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; అయితే కొంద‌రు ఎన్ని à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఈ క‌à°¨‌కాంబ‌రం మొక్క‌à°²‌ను ఏపుగా&comma; ఎక్కువ పువ్వులు పూసేలా చేయ‌లేక‌పోతుంటారు&period; క‌à°¨‌కాంబ‌రం మొక్క‌లు ఏపుగా పెరిగి ఎక్కువ పువ్వులు పూయాలంటే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°¨‌కాంబ‌రం మొక్క పొద‌లా పెరుగుతుంది&period; ఇత‌à°° చెట్ల లాగానే దీనికి కూడా చీడ‌ పీడ‌లు à°ª‌à°¡‌తాయి&period; à°®‌à°¨‌కు ఎరుపు&comma; నారింజ‌&comma; à°ª‌సుపు రంగుల్లో ఉండే మూడు à°°‌కాల క‌à°¨‌కాంబ‌రాలు దొరుకుతాయి&period; క‌à°°‌కాంబ‌రం మొక్క విత్త‌నం ద్వారానే కాకుండా కొమ్మ ద్వారా కూడా పెరుగుతుంది&period; చిన్న క‌à°¨‌కాంబ‌రం కొమ్మ‌ను తీసుకు à°µ‌చ్చి భూమిలో నాటినా కూడా ఏపుగా పెరిగి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి&period; క‌à°¨‌కాంబ‌రాన్ని à°¨‌ల్ల రేగ‌డిలో à°®‌ట్టిలో నాటడం à°µ‌ల్ల పొద‌లా&comma; గుబురుగా&comma; అందంగా పెరుగుతుంది&period; కొన్ని à°°‌కాల మొక్క‌లు నీడ‌లో కూడా పెరుగుతాయి&period; కానీ క‌à°¨‌కాంబ‌రం మొక్క నీడ‌లో ఉంటే చ‌నిపోతుంది&period; క‌నుక సూర్య‌à°°‌శ్మి చ‌క్క‌గా à°¤‌గిలే ప్రాంతంలోనే దీనిని పెంచాలి&period; క‌à°¨‌కాంబ‌రం మొక్క పొడుగ్గా&comma; ఈనెలు ఈనెలుగా పెరుగుతుంది&period; ఇలా పెర‌గ‌డం à°µ‌ల్ల మొక్క అందంగా క‌నిపించ‌దు&period; అలాగే ఈదురు గాలులు వీచిన‌ప్పుడు ఈ మొక్క à°ª‌డిపోయే అవ‌కాశం ఉంటుంది&period; కనుక ఈ మొక్క కొద్దిగా పెర‌గ‌గానే క‌త్తెర‌తో దీని చివ‌ర్ల‌ను క‌త్తిరించాలి&period; ఇలా చేయ‌డం వల్ల మొక్క పొద‌లాగా గుబురుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14948" aria-describedby&equals;"caption-attachment-14948" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14948 size-full" title&equals;"Kanakambaram &colon; క‌à°¨‌కాంబ‌రం మొక్క‌లకు పువ్వులు బాగా పూయాలంటే&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;kanakambaram&period;jpg" alt&equals;"this is how you can get more flowers from Kanakambaram plant " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14948" class&equals;"wp-caption-text">Kanakambaram<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°¨‌కాంబ‌రం మొక్క పొడుగ్గా పెరిగిన ప్ర‌తిసారీ వాటి చివ‌ర్ల‌ను క‌త్తిరిస్తూ ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎక్కువ కన‌కాంబ‌రం పూల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ మొక్క వాడిపోయిన‌ట్టు కానీ&comma; క్రిమికీట‌కాలు à°ª‌ట్టిన‌ట్టు కానీ క‌à°¨‌à°¬‌డితే వెంట‌నే నాలుగు నిమ్మ‌కాయ‌à°²‌ను ముక్క‌లుగా చేసి నీటిలో వేసి à°®‌రిగించాలి&period; ఆ నీటిలో ఉప్పును వేసి క‌లిపి కొద్దిగా చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత మొక్క మొత్తం à°¤‌డిచేలా పిచికారీ చేయాలి&period; ఈ విధంగా చేయ‌డం వల్ల మొక్క‌కు à°ª‌ట్టిన క్రిమికీట‌కాలు అన్నీ à°¨‌శించిపోతాయి&period; అలాగే వేపాకును కూడా నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీటిని స్ప్రే బాటిల్ పోసి ప్ర‌తి ఆకు à°¤‌డిచేలా స్ప్రే చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా చీడ పీడ‌లు తొల‌గిపోతాయి&period; à°®‌నం ఆహారంగా తీసుకునే పండ్ల తొక్క‌à°²‌ను ముక్క‌లుగా చేసి ఎరువుగా వేయ‌డం à°µ‌ల్ల ఈ మొక్క‌కు మంచి పోష‌కాలు à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి ఆ నీటితో à°¸‌హా వాటి పెంకుల‌ను కూడా మొక్క‌కు వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా మొక్కకు ఎన్నో పోష‌కాలు అందుతాయి&period; బియ్యం క‌డిగిన నీటిని&comma; బియ్యం వార్చిన గంజిని మొక్క‌కు పోయ‌డం à°µ‌ల్ల కూడా క‌à°¨‌కాంబ‌రం మొక్కలు ఏపుగా గుబురుగా పెరుగుతాయి&period; పూలు కూడా ఎక్కువ‌గా పూస్తాయి&period; ఈ మొక్క పూలు పూయ‌డం ఆగిన à°¤‌రువాత విత్త‌నాలు à°µ‌స్తాయి&period; వీటిని జాగ్ర‌త్త‌గా సేక‌రించి నాలుగైదు రోజులు ఎండ‌బెట్టి ఒక రోజంతా నీటిలో నాన‌బెట్టి ఆ à°¤‌రువాత భూమిలో నాటాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌à°¨‌కాంబ‌రం మొక్క‌లు ఎక్కువ‌గా మొలుస్తాయి&period; ఈ విధంగా à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌à°¨‌కాంబ‌రం మొక్క‌లు చ‌క్క‌గా పెర‌గ‌à°¡‌మే కాకుండా ఎక్కువ పూల‌ను కూడా పూస్తాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts