Tomato Chicken : ఎంతో రుచిక‌ర‌మైన ట‌మాటా చికెన్‌.. ఇలా చేసి తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Chicken &colon; చికెన్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంటకాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; చికెన్ తో చేసుకోద‌గిన వెరైటీ వంట‌కాల్లో ట‌మాట చికెన్ కూడా ఒక‌టి&period; టమాటాలు వేసి చేసే ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా చికెన్ తో వెరైటీగా ఇలా ట‌మాట చికెన్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ క‌ర్రీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ ట‌మాట చికెన్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట చికెన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 1&sol;3 క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; నీళ్లు &&num;8211&semi; 250 ఎమ్ ఎల్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45456" aria-describedby&equals;"caption-attachment-45456" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45456 size-full" title&equals;"Tomato Chicken &colon; ఎంతో రుచిక‌à°°‌మైన ట‌మాటా చికెన్‌&period;&period; ఇలా చేసి తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;tomato-chiken&period;jpg" alt&equals;"make Tomato Chicken in this method very taste" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45456" class&equals;"wp-caption-text">Tomato Chicken<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట చికెన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి 3 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి&period; à°¤‌రువాత ఈ టమాట ముక్క‌à°²‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ లోకి à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌లపాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకుని ఉడికించాలి&period; ట‌మాట మిశ్ర‌మం à°¸‌గం à°µ‌à°°‌కు ఉడికిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఉడికించిన à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని పెద్ద మంట‌పై 4 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి మంట‌ను à°®‌ధ్య‌స్థంగా చేసి చికెన్ ను 15 నిమిషాల పాటు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత వేయించిన ట‌మాట ముక్క‌లు వేసి క‌లిపి మూత పెట్టి చిన్న మంట‌పై à°®‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట చికెన్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ట‌మాట చికెన్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts