Viral Video : వామ్మో.. అత‌నిపై పిడుగు ప‌డింది.. అయినా ఏమీ కాలేదు.. వైర‌ల్ వీడియో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Video &colon; భారీగా ఉరుములు&comma; మెరుపులతో à°µ‌ర్షాలు à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు ఎవ‌రికైనా à°¸‌రే à°­‌యంగానే అనిపిస్తుంది&period; ఆ à°¸‌à°®‌యంలో పిడుగులు à°ª‌డితే ఇంకా ఎక్కువ à°­‌యం వేస్తుంది&period; అయితే పిడుగులు à°ª‌డే చోట ఉండ‌కూడ‌à°¦‌ని చెబుతుంటారు&period; చెట్ల కింద‌&comma; ఓపెన్ స్థలంలో అస్సులు ఉండ‌రాదు&period; లేదంటే పిడుగు à°ª‌డే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది&period; అయితే ఓ వ్య‌క్తి అలా ఓపెన్ స్థ‌లంలో ఉండ‌గా&period;&period; అత‌నిపై పిడుగు à°ª‌డింది&period; అయిన‌ప్ప‌టికీ అత‌నికి ఏమీ కాలేదు&period; ఇండోనేషియాలో ఈ ఘ‌ట‌à°¨ చోటు చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8294 size-full" title&equals;"Viral Video &colon; వామ్మో&period;&period; అత‌నిపై పిడుగు à°ª‌డింది&period;&period; అయినా ఏమీ కాలేదు&period;&period; వైర‌ల్ వీడియో&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;indonesian-man-lightning&period;jpg" alt&equals;"man struck by lightning but he escaped miraculously Viral Video " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండోనేషియాలోని ఉత్త‌à°° జ‌కార్తాలో సిలిన్సింగ్ అనే ఓ టౌన్ ప్రాంతంలో ఉన్న పరిశ్ర‌à°®‌లో అబ్దుల్ రోస్‌యిద్ &lpar;35&rpar; అనే వ్య‌క్తి సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు&period; తాజాగా ఒక రోజు అత‌ను ఎప్ప‌టిలాగే à°ª‌రిశ్ర‌à°®‌లో తిరుగుతూ చెకింగ్‌లు చేస్తున్నాడు&period; భారీగా ఉరుములు&comma; మెరుపుల‌తో à°µ‌ర్షం à°ª‌డుతుండ‌డంతో అత‌ను గొడుగు వేసుకుని డ్యూటీ చేస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో భాగంగానే అత‌ను ఓ ఖాళీ స్థ‌లంలోకి రాగానే à°¸‌డెన్ గా అత‌నిపై పిడుగు à°ª‌డింది&period; దీంతో అత‌ను అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయాడు&period; తోటి సెక్యూరిటీ గార్డులు అత‌న్ని గ‌à°®‌నించి వెంట‌నే అత‌న్ని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"XFLhu7v-IDU" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అత‌ను గొడుగు వేసుకుని ఉన్నాడు క‌నుక పిడుగు à°ª‌డినా అత‌నికి ఏమీ కాలేదు&period; చేతులకు స్వ‌ల్పంగా గాయాల‌య్యాయి&period; దీంతో 4 రోజుల పాటు అత‌ను హాస్పిట‌ల్‌లో ఉండి డిశ్చార్జి అయ్యాడు&period; అత‌ను అలా అదృష్టం కొద్దీ పిడుగు నుంచి à°¤‌ప్పించుకున్నాడు&period; లేదంటే ప్రాణాలు పోయి ఉండేవి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆ à°¸‌à°®‌యంలో అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో అత‌నిపై పిడుగు à°ª‌డ్డ దృశ్యాలు రికార్డ‌య్యాయి&period; దీంతో అవి సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి&period; చాలా మంది అత‌న్ని చూసి మొద‌ట షాక్ అయినా&period;&period; అత‌ను à°¤‌ప్పించుకోవ‌డంతో&period;&period; నిజంగా అత‌ను చాలా అదృష్ట‌వంతుడ‌ని కామెంట్లు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts