Sleep : రోజుకు మ‌న‌కు అస‌లు ఎన్ని గంట‌ల నిద్ర అవ‌సరం.. సైంటిస్టులు ఏమ‌ని చెబుతున్నారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sleep &colon; నిద్ర à°®‌à°¨ à°¶‌రీరానికి చాలా అవ‌à°¸‌రం&period; నిత్యం 6 నుంచి 8 గంట‌à°² పాటు నిద్రించాల‌ని వైద్యులు చెబుతుంటారు&period; అయితే కొంద‌రు అంత‌క‌న్నా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యం పాటు నిద్రిస్తే&period;&period; మరికొంద‌రు క‌చ్చితంగా 8 గంట‌లు à°ª‌డుకుంటారు&period; కానీ నిజానికి 8 గంట‌à°² నిద్ర కూడా à°¸‌రిపోద‌ని ఓ ప్ర‌ముఖ సైంటిస్టు చెబుతున్నారు&period; అవును&period;&period; à°®‌నం రోజుకు క‌చ్చితంగా 8 గంట‌లు కాదు&comma; మరో 30 నిమిషాల పాటు&period;&period; అంటే మొత్తం ఎనిమిదిన్న‌à°° గంట‌à°² పాటు నిద్ర‌పోవాలట‌&period; ఇందుకు ఆ సైంటిస్టు వివ‌à°°‌à°£ కూడా ఇస్తున్నారు&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డ్యాన్ గార్టెన్‌à°¬‌ర్గ్ అనే సైంటిస్టు ఇటీవ‌à°² ఓ ప్ర‌ముఖ మీడియా చాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు&period; అందులో ఆయ‌à°¨ చెప్పిందేమిటంటే&period;&period; à°®‌నం నిత్యం 8 గంట‌à°² పాటు నిద్ర‌పోయినా à°¸‌రే à°®‌రో 30 నిమిషాల పాటు అద‌నంగా నిద్రించాల్సిందేన‌ని ఆయ‌à°¨ అంటున్నారు&period; ఎందుకంటే&period;&period; రాత్రి పూట à°®‌నం à°ª‌డుకోగానే నిద్ర‌పోం క‌దా&period; అలాగే నిద్ర లేచే ముందు à°®‌à°¨‌కు మెళ‌కువ à°µ‌స్తుంది&period; అయినా నిద్ర‌పోయిన‌ట్టుగా క‌ళ్లు మూసుకుంటాం&period; దీనికి తోడు&period;&period; à°®‌నం 8 గంట‌à°² పాటు నిద్రించామ‌ని భావిస్తాం&period; కానీ 7&period;2 గంట‌à°² పాటు మాత్ర‌మే à°ª‌డుకుంటామ‌ట‌&period; ఇదే విష‌యాన్ని ఆయన à°¤‌à°¨ à°ª‌రిశోధ‌à°¨‌లో తేల్చారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33002" aria-describedby&equals;"caption-attachment-33002" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33002 size-full" title&equals;"Sleep &colon; రోజుకు à°®‌à°¨‌కు అస‌లు ఎన్ని గంట‌à°² నిద్ర అవ‌సరం&period;&period; సైంటిస్టులు ఏమ‌ని చెబుతున్నారు&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;sleep&period;jpg" alt&equals;"how many hours of sleep is required for us " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33002" class&equals;"wp-caption-text">Sleep<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక ఎవ‌రైనా నిత్యం 8 గంట‌à°² పాటు నిద్రిస్తున్నామ‌నుకుంటే పొర‌పాటు&period; à°®‌రో 30 నిమిషాలు అద‌నంగా నిద్రించాల్సిందేన‌ని&comma; దీంతో క‌చ్చితంగా 8 గంట‌à°² నిద్ర పూర్త‌వుతుంద‌ని డ్యాన్ గార్టెన్‌à°¬‌ర్గ్ చెబుతున్నారు&period; అయితే ఉద‌యం 30 నిమిషాల పాటు అద‌నంగా నిద్రించ‌లేమ‌ని అనుకునేవారు à°®‌ధ్యాహ్నం ఆ à°¸‌à°®‌యాన్ని పూర్తి చేయ‌à°µ‌చ్చ‌ని గార్టెన్‌à°¬‌ర్గ్ అంటున్నారు&period; అంటే&period;&period; à°®‌ధ్యాహ్నం పూట 20 నుంచి 30 నిమిషాల పాటు నిద్రిస్తే చాలు&period;&period; రోజు కోటా 8 గంట‌à°² నిద్ర పూర్త‌వుతుంద‌ట‌&period; దీని à°µ‌ల్ల చురుగ్గా à°ª‌నిచేయ‌à°µ‌చ్చ‌ని కూడా గార్టెన్‌à°¬‌ర్గ్ చెబుతున్నారు&period; à°®‌రింకెందుకాల‌స్యం&period;&period; చురుగ్గా ఉండాలంటే మీరు కూడా ఈ సూచ‌à°¨ ఫాలో అయిపొండి à°®‌à°°à°¿&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts