Masala Karam : ఏ కూర అయినా స‌రే.. ఈ కారం వేస్తే రుచి అదిరిపోతుంది.. దీన్ని ఎలా త‌యారు చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Karam &colon; à°®‌నం ప్ర‌తిరోజూ వంటింట్లో వివిధ à°°‌కాల వంట‌కాలు à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వెజ్&comma; నాన్ వెజ్&comma; వేపుళ్లు ఇలా అనేక à°°‌కాల వంట‌కాలు à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఇవి రుచిగా ఉండ‌డానికి వీటిలో కారం&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర‌&comma; గ‌రం మసాలా ఇలా అనేక à°°‌కాల à°ª‌దార్థాల‌ను వేస్తూ ఉంటాం&period; ఇవి అన్ని వేస్తేనే à°®‌నం చేసే వంట‌కాలు రుచిగా ఉంటాయి&period; వీట‌న్నింటిని ఒక్కొక్క‌టిగా వేయ‌డానికి à°¬‌దులుగా à°®‌సాలా కారాన్ని వేస్తే చాలు కూర‌లు à°®‌రింత రుచిగా ఉంటాయి&period; à°®‌సాలా కారం వేస్తే చాలు ఏ ఇత‌à°° పొడుల‌ను వేయాల్సిన అవ‌à°¸‌రం ఉండ‌దు&period; à°®‌సాలా కారాన్ని à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కొద్దిగా శ్ర‌à°®‌తో కూడుకున్న à°ª‌నే అయిన‌ప్ప‌టికి ఒక్క‌సారి à°¤‌యారు చేస్తే సంవ‌త్స‌à°°‌మంతా వాడుకోవ‌చ్చు&period; వెజ్&comma; నాన్ వెజ్&comma; వేపుడు వంట‌కాల్లో ఇలా దేనిలో అయినా దీనిని వేసుకోవ‌చ్చు&period; కూర‌à°²‌కు à°®‌రింత రుచిని అందించే ఈ à°®‌సాలా కారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో à°ª‌క్కా కొల‌à°¤‌à°²‌తో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుంటూరు ఎండుమిర్చి &&num;8211&semi; 400 గ్రాములు&comma; కాశ్మీరి మిర్చి &&num;8211&semi; 100 గ్రా&period;&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; 25 గ్రా&period;&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 25 గ్రా&period;&comma; యాల‌కులు &&num;8211&semi; 10 గ్రా&period;&comma; మిరియాలు &&num;8211&semi; 10 గ్రా&period;&comma; శొంఠి &&num;8211&semi; 10 గ్రా&period;&comma; à°¤‌రిగిన à°ª‌సుపు కొమ్ములు &&num;8211&semi; 20 గ్రా&period;&comma; à°§‌నియాలు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 30 గ్రా&period;&comma; ఆవాలు &&num;8211&semi; 10 గ్రా&period;&comma; మెంతులు &&num;8211&semi; 10 గ్రా&period;&comma; రాళ్ల ఉప్పు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; 40 గ్రా&period;&comma; పొట్టుతో ఉండే వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; ఆముదం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33433" aria-describedby&equals;"caption-attachment-33433" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33433 size-full" title&equals;"Masala Karam &colon; ఏ కూర అయినా à°¸‌రే&period;&period; ఈ కారం వేస్తే రుచి అదిరిపోతుంది&period;&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;masala-karam&period;jpg" alt&equals;"Masala Karam recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33433" class&equals;"wp-caption-text">Masala Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా కారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో à°¤‌గినన్ని ఎండుమిర్చి వేసుకుంటూ దోర‌గా వేయించుకోవాలి&period;ఇలా అన్నింటిని వేయించిన à°¤‌రువాత వీటిని à°µ‌స్త్రంపై వేసి ఎండ‌లో పెట్టి ఎండబెట్టాలి&period; అలాగే కాశ్మీరి మిర్చిని కూడా వేయించి ఎండబెట్టాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను కూడా ప్లేట్ పై వేసి ఎండ‌బెట్టాలి&period; à°¤‌రువాత à°®‌రో క‌ళాయిలో దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; యాల‌కులు&comma; మిరియాలు వేసి చిన్న మంట‌పై వేయించాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత శొంఠి&comma; à°ª‌సుపు కొమ్మ‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు&comma; మెంతులు వేసి క‌లుపుతూ à°®‌రో రెండు నిమిషాలు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు కూడా వేసి à°®‌రోసారి క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; స్ట‌వ్ ఆఫ్ చేసుకున్న à°¤‌రువాత గ‌సగసాల‌ను కూడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ దినుసుల‌న్నింటిని కూడా ప్లేట్ లోకి తీసుకుని ఎండ‌బెట్టాలి&period; వీటిని ఒక‌టి లేదా రెండు రోజుల పాటు బాగా ఎండ‌బెట్టిన à°¤‌రువాత à°®‌à°° ఆడించాలి&period; à°¤‌క్కువ మొత్తంలో చేసుకున్న‌ట్ట‌యితే ఇంట్లోనే చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°®‌à°° ఆడించిన à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను జార్ లో వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి మిశ్రమాన్ని అలాగే ఆముదాన్ని కూడా ముందుగా à°¤‌యారు చేసుకున్న కారం పొడిలో వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ కారాన్ని కొద్ది కొద్దిగా జార్ లో వేసుకుంటూ à°ª‌ల్స్ ఇస్తూ మిక్సీ à°ª‌ట్టుకుని à°¡‌బ్బాలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అంతా క‌లిసేలా à°®‌రోసారి క‌లుపుకుని నిల్వ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌సాలా కారం à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°¸‌రిగ్గా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల సంవ‌త్స‌రం పాటు తాజాగా ఉంటుంది&period; వెజ్&comma; నాన్ వెజ్ వంట‌కాల‌తో పాటు ఫ్రై వంట‌కాల్లో కూడా ఈ కారాన్ని వేసుకోవ‌చ్చు&period; ఈ విదంగా à°¤‌యారు చేసిన à°®‌సాలా కారాన్ని వేసి చేసే వంట‌కాలు à°®‌రింత రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts