Menthikura Pachadi : మెంతికూర‌తో ఇలా క‌మ్మ‌గా ప‌చ్చ‌డి చేయండి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Menthikura Pachadi &colon; మెంతికూర‌ను à°¤‌à°°‌చూ à°®‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; మెంతికూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని à°¤‌à°°‌చూ ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; మెంతికూర‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; మెంతికూర‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; మెంతికూర‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు à°®‌నం రుచిక‌à°°‌మైన à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మెంతికూర‌తో చేసే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని కేవ‌లం 10 నిమిషాల్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మెంతికూర‌తో రుచిక‌à°°‌మైన à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతికూర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 6&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; మెంతికూర &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; ఉప్పు -à°¤‌గినంత&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34451" aria-describedby&equals;"caption-attachment-34451" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34451 size-full" title&equals;"Menthikura Pachadi &colon; మెంతికూర‌తో ఇలా క‌మ్మ‌గా à°ª‌చ్చ‌à°¡à°¿ చేయండి&period;&period; అన్నంలోకి ఎంతో బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;menthikura-pachadi&period;jpg" alt&equals;"Menthikura Pachadi recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34451" class&equals;"wp-caption-text">Menthikura Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; 2 చిటికెలు&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతికూర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; ఇవి కూడా వేగిన తరువాత ఎండుమిర్చి&comma; క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఈ దినుసుల‌న్నీ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో శుభ్రం చేసుకున్న మెంతికూర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చింత‌పండు వేసి క‌లిపి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; మెంతికూర చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; ఇప్పుడు ఒక జార్ లో వేయించిన దినుసులు&comma; వెల్లుల్లి రెబ్బలు&comma; ఉప్పు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వేయించిన మెంతికూర వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు తాళింపు à°¤‌యారీకి క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి దీనిని à°ª‌చ్చ‌డిలో వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts