Menthikura Pachadi : మెంతికూర ప‌చ్చ‌డిని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Menthikura Pachadi &colon; మెతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; మెంతికూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; మెంతికూర‌ను ఎక్కువ‌గా ఇత‌à°° వంట‌కాల్లో వాడుతూ ఉంటారు&period; అలాగేవివిధ à°°‌కాల కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; మెంతికూర‌తో కూర‌లే కాకుండా à°®‌నం à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మెంతికూర à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; ఏ కూర లేక‌పోయిన‌ప్ప‌టికి ఈ à°ª‌చ్చ‌డితో క‌డుపు నిండా భోజ‌నం చేయ‌à°µ‌చ్చు&period; మెంతికూర‌ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా ఈ à°ª‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతికూర‌తో à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతికూర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌పప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 5&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; శుభ్రం చేసిన మెంతిఆకులు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44773" aria-describedby&equals;"caption-attachment-44773" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44773 size-full" title&equals;"Menthikura Pachadi &colon; మెంతికూర à°ª‌చ్చ‌డిని ఇలా ఎప్పుడైనా చేశారా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;menthikura-pachadi&period;jpg" alt&equals;"Menthikura Pachadi recipe very tasty how to make it" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44773" class&equals;"wp-caption-text">Menthikura Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతికూర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు&comma; à°§‌నియాలు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో మెంతి ఆకులు&comma; చింత‌పండు వేసి క‌à°²‌పాలి&period; మెంతిఆకులు పూర్తిగా à°®‌గ్గిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; ఇప్పుడు జార్ లోముందుగా వేయించిన దినుసులు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉప్పు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన మెంతిఆకు వేసి మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల నీటిని వేసుకుని à°ª‌చ్చ‌డిని మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత తాళింపు చేసి à°ª‌చ్చ‌డిలో వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°ª‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts