Millets Dosa : పూర్వీకుల నాటి దృఢ‌మైన శ‌రీరం కోసం.. మిల్లెట్స్ దోశ‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Millets Dosa &colon; à°®‌నం రాగులు&comma; జొన్న‌లు&comma; కొర్ర‌లు&comma; సామ‌లు వంటి వివిధ à°°‌కాల చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; చిరు ధాన్యాలు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి à°®‌ను తెలిసిందే&period; ఎముక‌à°²‌ను ధృడంగా ఉంచ‌డంలో&comma; à°°‌క్తహీన‌à°¤ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; కండ‌రాల‌ను ధృడంగా ఉంచ‌డంలో&comma; జీర్ణ à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా ఈ చిరు ధాన్యాలు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ చిరు ధాన్యాల‌తో అన్నం&comma; సంగ‌టి&comma; జావ వంటి వాటినే కాకుండా వీటితో మం ఎంతో రుచిగా ఉండే దోశ‌à°²‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చిరు ధాన్యాల‌న్నింటిని క‌లిపి రుచిగా దోశ‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిల్లెట్ దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; రాగులు &&num;8211&semi; అర క‌ప్పు&comma; సామ‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; జొన్న‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; కొర్ర‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; అటుకులు &&num;8211&semi; అర క‌ప్పు&comma; మెంతులు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27856" aria-describedby&equals;"caption-attachment-27856" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27856 size-full" title&equals;"Millets Dosa &colon; పూర్వీకుల నాటి దృఢ‌మైన à°¶‌రీరం కోసం&period;&period; మిల్లెట్స్ దోశ‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;millets-dosa&period;jpg" alt&equals;"Millets Dosa recipe very healthy easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27856" class&equals;"wp-caption-text">Millets Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిల్లెట్ దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మిన‌à°ª‌ప్పును తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గినన్ని నీళ్లు పోసి 6 నుండి 8 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో లేదా గ్రైండ‌ర్ లో వేసి à°¤‌గిన‌న్ని పోస్తూ మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి 10 గంట‌à°² పాటు పులియ‌బెట్టుకోవాలి&period; పిండి చ‌క్క‌గా పులిసిన à°¤‌రువాత à°¤‌గినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇందులో ఉప్పు&comma; à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌లపాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెనం వేడ‌య్యాక నూనె వేసి టిష్యూ పేప‌ర్ తో తుడుచుకోవాలి&period; à°¤‌రువాత పిండిని వేసి దోశ‌లా రుద్దుకోవాలి&period; దోశ కొద్దిగా కాలిన à°¤‌రువాత నూనె వేస్తూ చిన్న మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మిల్లెట్ దోశ‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ఏ చట్నీతో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; సాధార‌à°£ దోశ‌లే కాకుండా ఈ పిండితో à°®‌సాలా దోశ‌&comma; ఉల్లిదోశ వంటి వాటిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; షుట‌ర్ వ్యాధి గ్ర‌స్తులు&comma; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు&comma; కొలెస్ట్రాల్ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఈ విధంగా చిరు ధాన్యాల‌తో దోశ‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts