Minapa Chekkalu : గుల్ల‌గా క‌ర‌క‌ర‌లాడే మిన‌ప చెక్క‌లు.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Minapa Chekkalu &colon; à°®‌నం వంటింట్లో à°¤‌యారు చేసే పిండి వంట‌కాల్లో చెక్క‌లు కూడా ఒక‌టి&period; చెక్క‌లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; వీటిని ఎక్కువ‌గా బియ్యంపిండితో à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; కేవ‌లం బియ్యంపిండితో కాకుండా మిన‌à°ª‌ప్పుతో కూడా à°®‌నం చెక్క‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మిన‌à°ª‌ప్పుతో చేసే ఈ చెక్క‌లు చాలా రుచిగా&comma; క్రిస్సీగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; మిన‌à°ª‌ప్పుతో చెక్క‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª చెక్క‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌గుళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; బియ్యం &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; చిల్లీ ప్లేక్స్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌రిగించిన à°¬‌ట‌ర్ &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44286" aria-describedby&equals;"caption-attachment-44286" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44286 size-full" title&equals;"Minapa Chekkalu &colon; గుల్ల‌గా క‌à°°‌క‌à°°‌లాడే మిన‌à°ª చెక్క‌లు&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;minapa-chekkalu&period;jpg" alt&equals;"Minapa Chekkalu recipe very tasty snacks to make" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44286" class&equals;"wp-caption-text">Minapa Chekkalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª చెక్క‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో మిన‌à°ª‌గుళ్ల‌ను వేసి దోర‌గా వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని గిన్నెలోకి తీసుకుని అందులోనే బియ్యం వేసి మెత్త‌గా à°®‌à°° ఆడించుకోవాలి&period; à°¤‌రువాత పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలు వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని క‌లుపుకోవాలి&period; పిండిని క‌లుపుకున్న à°¤‌రువాత దీనిపై à°¤‌డిపిన à°µ‌స్త్రాన్ని ఉంచి 20 నిమిషాల పాటు పిండిని నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత పిండిని తీసుకుంటూ చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ చేత్తో లేదా పూరీ మిషిన్ తో చెక్క లాగా à°µ‌త్తుకుని à°µ‌స్త్రంపై వేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చెక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే వర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మిన‌à°ª చెక్క‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన చెక్క‌à°²‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts