Minapa Pottu Vadiyalu : మిన‌ప పొట్టుతో వ‌డియాల‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Minapa Pottu Vadiyalu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే à°ª‌ప్పు దినుసుల్లో మిన‌à°ª పొట్టు కూడా ఒక‌టి&period; మిన‌à°ª à°ª‌ప్పు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; మిన‌à°ª‌ప్పుతో పాటు à°®‌నం పొట్టు మిన‌à°ª‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; అయితే ఈ పొట్టు మిన‌à°ª‌ప్పును క‌డిగిన‌ప్పుడు వంచిన పొట్టును à°®‌నం à°ª‌డేస్తూ ఉంటాం&period; కానీ ఈ పొట్టుతో à°®‌నం à°µ‌డియాల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మిన‌à°ª పొట్టుతో చేసే ఈ à°µ‌డియాలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; మిన‌à°ª పొట్టుతో ఎంతో రుచిగా ఉండే à°µ‌డియాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్తాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª పొట్టు à°µ‌డియాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª పొట్టు &&num;8211&semi; 3 గ్లాసులు&comma; మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకున్న మిన‌à°ª పిండి &&num;8211&semi; ఒక గ్లాస్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6 లేదా à°¤‌గిన‌న్ని&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నువ్వులు &&num;8211&semi; 4 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25778" aria-describedby&equals;"caption-attachment-25778" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25778 size-full" title&equals;"Minapa Pottu Vadiyalu &colon; మిన‌à°ª పొట్టుతో à°µ‌డియాల‌ను ఇలా చేస్తే&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;minapa-pottu-vadiyalu&period;jpg" alt&equals;"Minapa Pottu Vadiyalu recipe in telugu easy to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25778" class&equals;"wp-caption-text">Minapa Pottu Vadiyalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª పొట్టు à°µ‌డియాల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మిన‌à°ª పొట్టును రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత దీనిని నీళ్లు లేకుండా గ‌ట్టిగా చేత్తో పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో à°ª‌చ్చిమిర్చి వేసి మెత్త‌గా మిక్సీ పట్టుకుని మినప పొట్టులో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మిన‌పిండి&comma; ఉప్పు&comma; నువ్వులు వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ పిండిని కొద్దిగా కొద్దిగా తీసుకుంటూ ప్లాస్టిక్ క‌à°µ‌ర్ మీద à°µ‌డియాల లాగా పెట్టుకోవాలి&period; ఈ à°µ‌డియాల‌ను ఎండ‌లో ఒక రోజంతా ఎండ‌బెట్టాలి&period; à°¤‌రువాత à°®‌రుస‌టి వాటిని à°®‌రో వైపుకు తిప్పుకుని ఎండ‌బెట్టుకోవాలి&period; వీటిని à°®‌రో రెండు రోజుల పాటు ఎండ‌బెట్టుకుని బాగా ఎండిన à°¤‌రువాత à°¡‌బ్బాలో ఉంచి నిల్వ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మిన‌à°ª పొట్టు à°µ‌డియాలు à°¤‌యారవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మినప పొట్టు à°µ‌డియాల‌ను వేసి à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిన‌à°ª పొట్టు à°µ‌డియాలు à°¤‌యార‌వుతాయి&period; ఈ à°µ‌డియాల‌ను అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; మిన‌à°ª పొట్టు ఎక్కువ‌గా ఉన్నప్పుడు లేదా పొట్టు మిన‌à°ª‌ప్పును క‌డిగిన‌ప్పుడు పొట్టును నిల్వ చేసుకుని కూడా ఈ à°µ‌డియాల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts