Egg Fry : అచ్చం చికెన్ ఫ్రై లా ఉండే విధంగా ఎగ్ ఫ్రై ని ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Fry &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటిని అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌క్కువ à°§‌à°°‌లోనే à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాలన్నీ à°²‌భిస్తాయి&period; ఈ కోడిగుడ్ల‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉంటాయి&period; ఈ కోడిగుడ్ల‌తో ఎక్కువ‌గా ఫ్రై చేస్తూ ఉంటాం&period; కింద చెప్పిన విధంగా చేసే ఈ కోడిగుడ్డు ఫ్రై చూడ‌డానికి చికెన్ ఫ్రై లా ఉంటుంది&period; అలాగే రుచిగా కూడా ఉంటుంది&period; దీనిని కేవ‌లం నిమిషాల వ్య‌à°µ‌ధిలోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చూడ‌డానికి చికెన్ ఫ్రై లా ఉండే కోడిగుడ్డు ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్లు &&num;8211&semi; 4&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25775" aria-describedby&equals;"caption-attachment-25775" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25775 size-full" title&equals;"Egg Fry &colon; అచ్చం చికెన్ ఫ్రై లా ఉండే విధంగా ఎగ్ ఫ్రై ని ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;egg-fry-1&period;jpg" alt&equals;"Egg Fry recipe in telugu make like chicken fry " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25775" class&equals;"wp-caption-text">Egg Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక రోట్లో వెల్లుల్లి రెబ్బ‌లు&comma; కారం వేసి క‌చ్చా à°ª‌చ్చాగా దంచుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో కోడిగుడ్ల‌ను వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత‌ క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని వేసి వేడి చేయాలి&period; దీనిని క‌దిలించ‌కుండా కొద్దిగా వేగే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period; కోడిగుడ్డు ఒక‌వైపు వేగిన‌ à°¤‌రువాత à°®‌రో వైపుకు తిప్పి వేయించాలి&period; కోడిగుడ్డు రెండు వైపులా చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దానిని పెద్ద పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకుని à°®‌రికొద్ది సేపు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు వేయించి చివ‌à°°‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; ఈ ఎగ్ ఫ్రై చికెన్ ఫ్రై కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు&comma; వంట చేయ‌డానికి à°¸‌à°®‌యం లేన‌ప్పుడు ఇలా కోడిగుడ్ల‌తో à°ª‌ది నిమిషాల్లోనే ఫ్రైను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; అన్నంతో క‌లిపి తింటే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts