Mirchi Masala Curry : మిర్చి మ‌సాలా క‌ర్రీ ఇలా చేయండి.. అన్నంలో తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mirchi Masala Curry &colon; మిర్చి à°®‌సాలా క‌ర్రీ&period;&period; à°¬‌జ్జీ మిర్చితో చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; వేడి వేడి అన్నంతో తింటే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు&comma; వంట చేయ‌డానికి à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా మిర్చి à°®‌సాలా క‌ర్రీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఈ క‌ర్రీని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; 15 నుండి 20 నిమిషాల్లో ఈ క‌ర్రీని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే మిర్చి à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిర్చి à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 4&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¬‌జ్జీ మిర్చి &&num;8211&semi; 8&comma; ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; నీళ్లు &&num;8211&semi; 100 ఎమ్ ఎల్&comma; కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42043" aria-describedby&equals;"caption-attachment-42043" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42043 size-full" title&equals;"Mirchi Masala Curry &colon; మిర్చి à°®‌సాలా క‌ర్రీ ఇలా చేయండి&period;&period; అన్నంలో తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;mirchi-masala-curry&period;jpg" alt&equals;"Mirchi Masala Curry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42043" class&equals;"wp-caption-text">Mirchi Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిర్చి à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°¬‌జ్జీ మిర్చిని అడ్డంగా రెండు భాగాలుగా క‌ట్ చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period;à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; తరువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి à°¸‌గానికి పైగావేగిన à°¤‌రువాత క‌రివేపాకు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్దిగా నీళ్లు పోసి క‌లిపి ఉల్లిపాయ ముక్క‌లను ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°®‌సాలాల‌న్నీ బాగా వేగిన à°¤‌రువాత బజ్జీ మిర్చి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిపై మూత పెట్టి మిర్చిని à°®‌గ్గించాలి&period; మిర్చి à°®‌గ్గిన à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత‌పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిర్చి à°®‌సాలా కర్రీ à°¤‌యారవుతుంది&period; వెరైటీ రుచుల‌ను కోరుకునే వారు ఇలా à°¬‌జ్జీ మిర్చితో రుచిగా కూర‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts