Mixed Halwa : పెళ్లిళ్లు, ఫంక్ష‌న్ల‌లో చేసే మిక్స్‌డ్ హ‌ల్వా.. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mixed Halwa &colon; మిక్స్డ్ à°¹‌ల్వా&period;&period; దీనిని ఎక్కువ‌గా పెళ్లిళ్ల‌ల్లో&comma; ఫంక్ష‌న్ à°²‌ల్లో à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; ఈ à°¹‌ల్వా చాలా రుచిగా&comma; క‌మ్మ‌గా ఉంటుంది&period; ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; ఈ à°¹‌ల్వాను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా మిక్స్డ్ à°¹‌ల్వాను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత క‌మ్మ‌గా ఉండే మిక్స్డ్ à°¹‌ల్వాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్స్డ్ à°¹‌ల్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; 150 గ్రా&period;&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; సొర‌కాయ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; బీట్ రూట్ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; తీపి గుమ్మ‌డికాయ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; బూడిద గుమ్మ‌డికాయ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; చిక్క‌టి పాలు &&num;8211&semi; 750 ఎమ్ ఎల్&comma; à°ª‌చ్చికోవా &&num;8211&semi; 100 గ్రా&period;&comma; పంచ‌దార &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన బాదంప‌ప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42851" aria-describedby&equals;"caption-attachment-42851" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42851 size-full" title&equals;"Mixed Halwa &colon; పెళ్లిళ్లు&comma; ఫంక్ష‌న్ల‌లో చేసే మిక్స్‌డ్ à°¹‌ల్వా&period;&period; ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;mixed-halwa&period;jpg" alt&equals;"Mixed Halwa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42851" class&equals;"wp-caption-text">Mixed Halwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్స్డ్ à°¹‌ల్వా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత క్యారెట్ తురుము&comma; బీట్ రూట్ తురుము&comma; సొర‌కాయ తురుము&comma; తీపి గుమ్మ‌డికాయ తురుము&comma;బూడిద గుమ్మ‌డికాయ తురుము వేసి వేయించాలి&period; దీనిని చిన్న మంట‌పై 15 నుండి 18 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి&period; à°¤‌రువాత చిక్క‌టి పాలు పోసి à°®‌రో 15 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించాలి&period; à°¤‌రువాత à°¤‌రువాత à°ª‌చ్చికొవా వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించాలి&period; à°¹‌ల్వా చ‌క్క‌గా ఉడికి నెయ్యి పైకి తేలిన à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; బాదంప‌ప్పు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ à°¹‌ల్వా à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడిగా&comma; చ‌ల్ల‌గా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°¹‌ల్వాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; దీనిని తిన‌డం వల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts