Mullangi Pachadi : ముల్లంగితో ప‌చ్చ‌డి ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ఇలా చేయండి.. టేస్ట్ మామూలుగా ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mullangi Pachadi &colon; à°®‌నం ముల్లంగిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; చాలా మంది ముల్లంగిని తిన‌రు కానీ దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ముల్లంగిని తీసుకోవ‌డం వల్ల కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; గుండె ఆరోగ్యం à°®‌రియు మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°°‌క్త‌పోటును à°®‌రియు à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో&comma; à°¬‌రువు తగ్గ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా ముల్లంగి à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ముల్లంగితో à°®‌నం కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అలాగే దీనితో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ముల్లంగి à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ ముల్లంగి à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముల్లంగి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముల్లంగి &&num;8211&semi; 2&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు- ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాలు -ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 15 లేదా కారానికి à°¤‌గిన‌న్ని&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పొడువుగా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; ఒక టీ గ్లాస్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36745" aria-describedby&equals;"caption-attachment-36745" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36745 size-full" title&equals;"Mullangi Pachadi &colon; ముల్లంగితో à°ª‌చ్చ‌à°¡à°¿ ఎప్పుడైనా చేశారా&period;&period; ఒక్క‌సారి ఇలా చేయండి&period;&period; టేస్ట్ మామూలుగా ఉండ‌దు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;mullangi-pachadi&period;jpg" alt&equals;"Mullangi Pachadi recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36745" class&equals;"wp-caption-text">Mullangi Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె -ఒక టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముల్లంగి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ముల్లంగిపై ఉండే పొట్టును తీసేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌రువాత వాటిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో పల్లీలు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ముల్లంగి ముక్క‌లు&comma; చింత‌పండు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి ముల్లంగి ముక్క‌à°²‌ను మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత జార్ లో ముందుగా వేయించిన దినుసుల‌ను తీసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన ముల్లంగి ముక్క‌లు&comma; నీళ్లు పోసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాలు వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దీనిని à°ª‌చ్చ‌డిలో వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ముల్లంగి à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో పాటు అల్పాహారాల‌తో క‌లిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈవిధంగా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ముల్లంగితో రుచిక‌à°°‌మైన à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts