Apples : యాపిల్ పండ్ల‌ను తిన్న వెంట‌నే వీటిని అస్స‌లు తీసుకోరాదు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Apples &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ఆపిల్ ఒక‌టి&period; రోజుకు ఒక ఆపిల్ ను తింటే వైద్యున్ని à°µ‌ద్ద‌కు వెళ్లే అవ‌à°¸‌à°°‌మే ఉండ‌à°¦‌ని చెబుతూ ఉంటారు&period; ఆపిల్ à°®‌à°¨ ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది&period; దీనిలో పోష‌కాలు à°¸‌మృద్దిగా ఉంటాయి&period; దాదాపు అన్ని కాలాల్లో ఆపిల్ à°®‌à°¨‌కు విరివిరిగా à°²‌భిస్తుంది&period; ఆపిల్ ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఆపిల్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ చ‌క్క‌గా à°ª‌ని చేస్తుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; నీర‌సంతో బాధ‌à°ª‌డే వారు ఆపిల్ ను తిన‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°¶‌క్తి à°²‌భించి హుషారుగా à°¤‌యార‌వుతారు&period; అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా ఆపిల్ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీపీ ని అదుపులో ఉంచ‌డంలో&comma; గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర‌చ‌డంలో ఆపిల్ à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఆపిల్ ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; రుమాటాయిడ్ ఆర్థ‌రైటిస్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¸‌మృద్ధిగా ఉండేలా చేయ‌డంలో కూడా ఆపిల్ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఆపిల్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఏదైనా కూడా à°¸‌రైన పద్ద‌తిలో తీసుకుంటేనే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది&period; ఆపిల్ తిన్న తరువాత ఈ à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే ఆపిల్ అనారోగ్యానికి దారి తీస్తుంది&period; ఆపిల్ తిన్న à°¤‌రువాత తిన‌కూడ‌ని ఆ à°ª‌దార్థాలు ఏమిటో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29662" aria-describedby&equals;"caption-attachment-29662" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29662 size-full" title&equals;"Apples &colon; యాపిల్ పండ్ల‌ను తిన్న వెంట‌నే వీటిని అస్స‌లు తీసుకోరాదు&period;&period; ఎందుకంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;apples&period;jpg" alt&equals;"do not take these foods after taking apples " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29662" class&equals;"wp-caption-text">Apples<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ ను తిన్న వెంట‌నే పెరుగును తిన‌కూడ‌దు&period; ఆపిల్ ను తిన్న వెంట‌నే పెరుగును తిన‌డం à°µ‌ల్ల క‌ఫం ఎక్కువ‌గా à°¤‌యార‌య్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఆపిల్ ను తిన్న గంట లేదా రెండు గంట‌à°² à°¤‌రువాత మాత్ర‌మే పెరుగును తీసుకోవాలి&period; అలాగే ఆపిల్ ను తిన్న à°¤‌రువాత పుల్ల‌టి పండ్ల‌ను కానీ వాటితో చేసే ఊర‌గాయ‌à°²‌ను గానీ తిన‌కూడ‌దు&period; ఆపిల్ ను తిన్న రెండు గంట‌à°² à°¤‌రువాత మాత్ర‌మే వాటిని తీసుకోవాలి&period; ఆపిల్ ను తిన్న à°¤‌రువాత పుల్ల‌టి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అలాగే ఆపిల్ ను తిన్న వెంట‌నే నీటిని తాగ‌కూడ‌దు&period; నీటిని ఎక్కువ‌గా తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం తిన్న ఆపిల్ à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వ్వ‌దు&period; దానిలో ఉండే పోష‌కాలు à°®‌à°¨ à°¶‌రీరానికి à°¸‌రిగ్గా అంద‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వివిధ à°°‌కాల జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period; అదే విధంగా ఆపిల్ ను తీసుకున్న వెంట‌నే ముల్లంగిని తీసుకోకూడ‌దు&period; ఆపిల్ ను తిన్న à°¤‌రువాత ముల్లంగిని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు&comma; అల‌ర్జీలు&comma; దుర‌దలు&comma; à°¦‌ద్దుర్లు à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; ఆపిల్ ను తిన్న à°¤‌రువాత ఈ à°ª‌దార్థాల‌ను ఏ మాత్రం తీసుకోకూడ‌దు&period; ఆపిల్ ను తిన్న వెంట‌నే ఈ à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఆపిల్ లోని పోష‌కాలు à°®‌à°¨ à°¶‌రీరానికి à°¸‌క్ర‌మంగా అందాలంటే ఆపిల్ ను తీసుకున్న గంట à°µ‌à°°‌కు ఎటువంటి ఇత‌à°° à°ª‌దార్థాల‌ను తీసుకోకూడ‌దని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts