Mushroom Tomato Masala Curry : పుట్ట‌గొడుగులు, ట‌మాటాల‌ను క‌లిపి ఇలా మ‌సాలా క‌ర్రీని చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mushroom Tomato Masala Curry &colon; à°®‌నం పుట్ట‌గొడుగుల‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; పుట‌ట్ గొడుగుల‌తో చేసే వంట‌కాలు తిన‌డం à°µ‌ల్ల à°°‌చితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో కూడా వివిధ à°°‌కాల à°®‌ష్రూమ్ కూర‌లు à°²‌భిస్తూ ఉంటాయి&period; వాటిలో à°®‌ష్రూమ్ ట‌మాట à°®‌సాలా కర్రీ కూడా ఒక‌టి&period; ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; అచ్చం అదే రుచితో ఈ కూర‌ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రెస్టారెంట్ స్టైల్ లో à°®‌ష్రూమ్ ట‌మాట à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ష్రూమ్ ట‌మాట à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్ట గొడుగులు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; చిన్న బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; 15&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కాశ్మీరి చిల్లీ కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఫ్రెష్ క్రీమ్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32577" aria-describedby&equals;"caption-attachment-32577" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32577 size-full" title&equals;"Mushroom Tomato Masala Curry &colon; పుట్ట‌గొడుగులు&comma; ట‌మాటాల‌ను క‌లిపి ఇలా à°®‌సాలా క‌ర్రీని చేయండి&period;&period; టేస్ట్ అదిరిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;mushroom-tomato-masala-curry&period;jpg" alt&equals;"Mushroom Tomato Masala Curry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32577" class&equals;"wp-caption-text">Mushroom Tomato Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ష్రూమ్ ట‌మాట à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో పోసి బాగా à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత క‌ట్ చేసుకున్న పుట్ట గొడుగుల‌ను వేసి à°¸‌గానికి పైగా ఉడికించాలి&period; వీటిని వెంట‌నే ఒక గిన్నెలోకి తీసుకుని చ‌ల్ల‌టి నీళ్లు పోసి à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత జార్ లో ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; జీడిపప్పు&comma; à°®‌సాలా దినుసులు వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె&comma; à°¬‌ట‌ర్ వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి బ్రౌన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; క్రీమ్ à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి à°®‌ధ్య‌స్థ మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత పుట్ట గొడుగులు వేసి à°®‌రో 4 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌&comma; క్రీమ్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌ష్రూమ్ ట‌మాట à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రోటి&comma; చ‌పాతీ&period; నాన్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; రెస్టారెంట్ వెళ్లే à°ª‌ని లేకుండా ఇంట్లోనే ఇలా à°®‌ష్రూమ్ క‌ర్రీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts