Chicken Mudda Kura : చికెన్‌ను ఇలా ఎప్పుడైనా ముద్ద ముద్ద‌గా చేశారా.. భ‌లే టేస్టీగా ఉంటుంది.. ఒక్క‌సారి ట్రై చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Mudda Kura &colon; చికెన్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; చికెన్ తో చేసే వంట‌కాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో చేసుకోద‌గిన వివిధ à°°‌కాల వంట‌కాల్లో చికెన్ ముద్ద కూర కూడా ఒక‌టి&period; ఈ కూర నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా క‌మ్మ‌గా&comma; మెత్త‌గా ఉంటుంది&period; దంతాలు ఊడిపోయిన వారు కూడా ఈ కూర‌ను సుల‌భంగా తిన‌à°µ‌చ్చు&period; అలాగే ఈ కూర చాలా రుచిగా కూడా ఉంటుంది&period; వెరైటీగా తినాల‌నిపించిన‌ప్పుడు చికెన్ ముద్ద కూర‌ను తయారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే చికెన్ ముద్ద కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ముద్ద కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోన్ లెస్ చికెన్ &&num;8211&semi; అరకిలో&comma; నీళ్లు &&num;8211&semi; 600 ఎమ్ ఎల్&comma;మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°®‌రాఠీ మొగ్గ‌లు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32580" aria-describedby&equals;"caption-attachment-32580" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32580 size-full" title&equals;"Chicken Mudda Kura &colon; చికెన్‌ను ఇలా ఎప్పుడైనా ముద్ద ముద్ద‌గా చేశారా&period;&period; à°­‌లే టేస్టీగా ఉంటుంది&period;&period; ఒక్క‌సారి ట్రై చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;chicken-mudda-kura&period;jpg" alt&equals;"Chicken Mudda Kura recipe in telugu how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32580" class&equals;"wp-caption-text">Chicken Mudda Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నువ్వులు -2 టేబుల్ స్పూన్స్&comma; కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; అర క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన‌ ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి -ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒకటిన్న‌à°° టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; ట‌మాట &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ముద్ద కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా నీటిలో చికెన్ ను శుభ్రం చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసిచికెన్ ను ఉడికించాలి&period; ఈ నీళ్లు à°¸‌గం అయ్యే à°µ‌à°°‌కు చికెన్ ను బాగా ఉడికించాలి&period; చికెన్ ఉడికేట‌ప్పుడు పైన ఏర్ప‌డే తేట‌ను తీసేస్తూ ఉండాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత చికెన్ ను వేరే గిన్నెలోకి తీసుకోవాలి&period; నీటిలో ఏండే à°®‌సాలా దినుసుల‌ను తీసేసి నీటిని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత చికెన్ ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు జార్ లో గ‌à°¸‌గ‌సాలు&comma; నువ్వులు&comma; కొబ్బ‌à°°à°¿ పొడి&comma; నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; కారం&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌రివేపాకు&comma; ట‌మాట పేస్ట్ వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత చికెన్ ముక్క‌లు వేసి à°®‌రో 4 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత చికెన్ ఉడికించిన నీళ్లు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ముద్ద కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; రోటి&comma; అట్టు వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; చికెన్ తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts