Mutton Fry Recipe : మ‌ట‌న్ ఫ్రై ఇలా చేయండి.. ముక్క గ‌ట్టిగా లేకుండా మెత్త‌గా వ‌స్తుంది.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mutton Fry Recipe &colon; à°®‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో à°®‌ట‌న్ ఫ్రై కూడా ఒక‌టి&period; à°®‌ట‌న్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; సైడ్ డిష్ గా తిన‌డానికి&comma; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; à°®‌ట‌న్ ఫ్రైను వివిధ రుచుల్లో à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే à°®‌ట‌న్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్కసారి ఈ à°®‌ట‌న్ ఫ్రైను రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; ఈ à°®‌ట‌న్ ఫ్రైను à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; లొట్ట‌లేసుకుంటూ తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ à°®‌ట‌న్ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు- ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°®‌ట‌న్ à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌సూరిమెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44274" aria-describedby&equals;"caption-attachment-44274" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44274 size-full" title&equals;"Mutton Fry Recipe &colon; à°®‌ట‌న్ ఫ్రై ఇలా చేయండి&period;&period; ముక్క గ‌ట్టిగా లేకుండా మెత్త‌గా à°µ‌స్తుంది&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;mutton-fry&period;jpg" alt&equals;"Mutton Fry Recipe make it very soft like this" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44274" class&equals;"wp-caption-text">Mutton Fry Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ ఉడికించ‌డానికి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°®‌ట‌న్ &&num;8211&semi; అర‌కిలో&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°®‌ట‌న్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; దీనిని 4 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు లేదా à°®‌ట‌న్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీడిప‌ప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో వెల్లుల్లి à°¤‌రుగు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; పుదీనా వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత à°®‌ట‌న్ ను నీటితో à°¸‌హా వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నీరంతా పోయే à°µ‌à°°‌కు పెద్ద మంట‌పై వేయించిన à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; à°®‌ట‌న్ చ‌క్క‌గా వేగి నూనె పైకి తేలిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత మిరియాల పొడి&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°®‌ట‌న్ à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత క‌సూరిమెంతి&comma; కొత్తిమీర వేసి క‌లపాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌ట‌న్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°®‌ట‌న్ ఫ్రైను ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts