Mutton Keema Masala Curry : మ‌ట‌న్ కీమాను ఇలా మ‌సాలా కూర‌లా చేసి తినండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mutton Keema Masala Curry &colon; నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఆహారాల్లో à°®‌ట‌న్ కూడా ఒక‌టి&period; à°®‌ట‌న్‌తో అనేక à°°‌కాల వెరైటీల‌ను చేసుకోవ‌చ్చు&period; à°®‌ట‌న్ క‌ర్రీ&comma; వేపుడు&comma; బిర్యానీ&period;&period; ఇలా అనేక à°°‌కాలుగా à°®‌ట‌న్‌ను వండుకోవ‌చ్చు&period; అయితే à°®‌ట‌న్‌ను తిన‌డం&comma; జీర్ణించుకోవ‌డం కొంద‌రికి క‌ష్టంగా ఉంటుంది&period; అందుక‌ని వారు à°®‌ట‌న్‌ను తినేందుకు ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; అయితే à°®‌ట‌న్ కీమాను తిన‌à°µ‌చ్చు&period; ఇది సుల‌భంగా ఉడుకుతుంది&period; అలాగే రుచిగా ఉంటుంది&period; సుల‌భంగా తిన‌à°µ‌చ్చు&period; త్వ‌రగా జీర్ణ‌à°®‌వుతుంది&period; ఇక à°®‌ట‌న్ కీమాను à°®‌సాలా కూర రూపంలో వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది&period; దీన్ని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; à°®‌ట‌న్ కీమా à°®‌సాలా కూర‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ కీమా à°®‌సాలా కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ కీమా &&num;8211&semi; పావు కిలో&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; 2 ముక్క‌లు&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; ఆకుప‌చ్చ యాల‌కులు &&num;8211&semi; 2&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; ఉల్లిపాయ‌లు &lpar;à°¤‌రిగిన‌వి&rpar; &&num;8211&semi; 1 క‌ప్పు&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 3 &lpar;కారం అవ‌à°¸‌రం అనుకుంటే ఇంకో 2 వేసుకోవ‌చ్చు&rpar;&comma; క‌రివేపాకులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; ట‌మాటాలు &&num;8211&semi; 1 క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; ఒక‌టింపావు టేబుల్ స్పూన్లు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టేబుల్ స్పూన్‌&comma; కారం &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; నీళ్లు &&num;8211&semi; 1 గ్లాస్‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టేబుల్ స్పూన్‌&comma; కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26106" aria-describedby&equals;"caption-attachment-26106" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26106 size-full" title&equals;"Mutton Keema Masala Curry &colon; à°®‌ట‌న్ కీమాను ఇలా à°®‌సాలా కూర‌లా చేసి తినండి&period;&period; రుచి చూస్తే à°®‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;mutton-keema-masala-curry&period;jpg" alt&equals;"Mutton Keema Masala Curry recipe in telugu very easy to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26106" class&equals;"wp-caption-text">Mutton Keema Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ కీమా à°®‌సాలా కూర‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అడుగు భాగం మందంగా ఉండే ఒక గిన్నె లేదా ప్రెష‌ర్ కుక్క‌ర్‌ను తీసుకుని నూనె వేసి వేడి చేయాలి&period; అనంత‌రం అందులో దాల్చిన చెక్క ముక్క‌లు&comma; యాల‌కులు&comma; బిర్యానీ ఆకు&comma; à°²‌వంగాలు&comma; ఉల్లిపాయ‌లు&comma; క‌రివేపాకు&comma; à°ª‌చ్చి మిర్చిల‌ను ఒక‌దాని à°¤‌రువాత ఒక‌టి à°µ‌రుస‌గా వేసి బాగా వేయించాలి&period; ఉల్లిపాయ‌లు వేగ‌గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు à°®‌గ్గ‌నివ్వాలి&period; à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు అన్నింటినీ వేయించాక ట‌మాలు&comma; కీమా వేయాలి&period; అనంత‌రం అందులో à°ª‌సుపు&comma; ఉప్పు వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి నీళ్లు à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇదే à°¸‌à°®‌యంలో కీమా ఎంత మేర ఉడికిందో తెలిసిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీమా ఉన్న à°ª‌రిమాణాన్ని à°¬‌ట్టి నీళ్ల‌ను పోయాలి&period; à°¤‌రువాత కారం వేయాలి&period; ఇంకా ఏమైనా à°ª‌దార్థాలు మిగిలి ఉంటే అవి కూడా వేయాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్‌లో అయితే మూత పెట్టి 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; అయితే కీమా ఉడ‌క‌క‌పోతే ఇంకో 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవ‌చ్చు&period; కీమా ఉడికిన à°¤‌రువాత ధనియాల పొడి చ‌ల్లాలి&period; బాగా క‌à°²‌పాలి&period; అనంత‌రం కొత్తిమీర‌తో గార్నిష్ చేసుకోవాలి&period; దీంతో ఎంతో రుచిగా ఉండే à°®‌ట‌న్ కీమా à°®‌సాలా కూర రెడీ అవుతుంది&period; దీన్ని అన్నం లేదా రోటీల్లో తిన‌à°µ‌చ్చు&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts