Tulsi Water : తుల‌సి ఆకుల‌తో నీళ్ల‌ను ఇలా త‌యారు చేయాలి.. రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tulsi Water &colon; à°®‌నం పూజించే మొక్క‌ల్లో తుల‌సి మొక్క ఒక‌టి&period; హిందువులు ఈ మొక్క‌ను ఎంతో à°ª‌విత్రంగా భావిస్తారు&period; దేవాల‌యాల్లో కూడా తుల‌సి తీర్థాన్ని ఇస్తూ ఉంటారు&period; ఈ తుల‌సి తీర్థాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; అలాగే à°®‌నం ఇంట్లో కూడా పూజ చేసిన à°¤‌రువాత అంద‌రికి తుల‌సి తీర్థాన్ని ఇస్తూ ఉంటాం&period; తుల‌సి ఆకుల్లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయన్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; తుల‌సి ఆకుల్లో యూజినాల్&comma; రోజ్ వానిక్ యాసిడ్&comma; ఎపిజినిన్ అనే à°°‌సాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; తులసి ఆకుల‌ను నీటిలో వేసి గంట పాటు ఉంచ‌డం à°µ‌ల్ల ఈ à°°‌సాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నాలు నీటిలోకి వస్తాయి&period; ప్ర‌తిరోజూ గాలి&comma; నీరు&comma; ఆహారం ద్వారా à°®‌à°¨ à°¶‌రీరంలోకి à°°‌క‌à°°‌కాల క్రిములు ప్ర‌వేశిస్తూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రిములు à°®‌à°¨ à°¶‌రీర క‌à°£‌జాలంలో ఇన్ ప్లామేష‌న్ కు దారి తీస్తాయి&period; ఈ ఇన్ ప్లామేష‌న్ ను ఏ రోజుకు ఆ రోజు à°¶‌రీరం à°¤‌గ్గించుకోవ‌డానికి తుల‌సి నీరు అద్భుతంగా పని చేస్తుంది&period; అలాగే తుల‌సిలో ఉండే లిలిలోనిక్ యాసిడ్&comma; వొలినోయిక్ యాసిడ్ లు à°°‌క్త‌నాళాల‌ను సున్నితంగా à°¤‌యారు చేస్తాయి&period; ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఉప్పు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకుంటున్నారు&period; ఉప్పు ఎక్కువ‌గా తీసుకోవడం à°µ‌ల్ల à°°‌క్త‌నాళాలు గ‌ట్టిప‌à°¡‌తాయి&period; à°°‌క్త‌నాళాలు గ‌ట్టి à°ª‌ట్ట‌డం à°µ‌ల్ల à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ సాఫీగా సాగ‌దు&period; దీంతో à°°‌క్త‌పోటు&comma; గుండె పోటు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period; తుల‌సి నీటిని తాగ‌డం à°µ‌ల్ల గ‌ట్టిప‌à°¡à°¿à°¨ à°°‌క్త‌నాళాలు మృదువుగా&comma; సున్నితంగా à°¤‌యార‌వుతాయి&period; దీంతో à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ సాఫీగా సాగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26103" aria-describedby&equals;"caption-attachment-26103" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26103 size-full" title&equals;"Tulsi Water &colon; తుల‌సి ఆకుల‌తో నీళ్ల‌ను ఇలా à°¤‌యారు చేయాలి&period;&period; రోజూ à°ª‌à°°‌గ‌డుపునే తాగాలి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;tulsi-water&period;jpg" alt&equals;"Tulsi Water how to make it drink on empty stomach daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26103" class&equals;"wp-caption-text">Tulsi Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కొలెస్ట్రాల్ à°°‌క్త‌నాళాల్లో పేరుకుపోకుండా చేయ‌డంలో కూడా తుల‌సి నీరు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అదేవిధంగా తుల‌సిలో ఉండే ఔష‌à°§ గుణాలు క‌ఫాన్ని&comma; శ్లేష్మాన్ని తొల‌గిస్తాయి&period; ముక్కులో&comma; గొంతులో&comma; ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫాన్ని తొల‌గించి శ్వాస నాళాల‌ను శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంలో కూడా తుల‌సి నీరు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌పడుతుంది&period; రోజూ తుల‌సి నీటిని తాగ‌డం à°µ‌ల్ల ఈ ప్రయోజ‌నాల‌తో పాటు à°®‌నం అనేక ఇత‌à°° ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే ఈ తుల‌సి నీటిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు గుప్పెడు తుల‌సి ఆకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; తరువాత ఈ ఆకులను మూడు లీట‌ర్ల నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి&period; ఉద‌యాన్నే ఈ తుల‌సి ఆకుల‌ను తీసేసి నీటిని తాగాలి&period; à°ª‌à°°‌గ‌డుపున ఈ విధంగా తుల‌సి నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts