Mutton Korma : ఫంక్ష‌న్ల‌లో చేసిన‌ట్లు మ‌ట‌న్ కుర్మాను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mutton Korma &colon; à°®‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో à°®‌ట‌న్ కుర్మా కూడా ఒక‌టి&period; à°®‌ట‌న్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది&period; చ‌పాతీ&comma; రోటీ&comma; దోశ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; à°®‌ట‌న్ కుర్మాను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; వంట‌రాని వారు&comma; బ్యాచిల‌ర్స్&comma; మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా à°®‌ట‌న్ కుర్మాను సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; సుల‌భంగా&comma; అంద‌రికి à°¨‌చ్చేలా à°®‌ట‌న్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ కుర్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ &&num;8211&semi; అర‌కిలో&comma; à°¨‌ల్ల‌యాల‌క్కాయ &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; జాప‌త్రి &&num;8211&semi; కొద్దిగా&comma; మిరియాలు &&num;8211&semi; 10&comma; నాన‌బెట్టిన జీడిప‌ప్పు &&num;8211&semi; 10&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఫ్రైడ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క &&num;8211&semi; 2 ఇంచుల ముక్క‌&comma; నూనె &&num;8211&semi; 5 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిలిక‌à°¨ పెరుగు &&num;8211&semi; పావు లీట‌ర్ &comma; నీళ్లు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45536" aria-describedby&equals;"caption-attachment-45536" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45536 size-full" title&equals;"Mutton Korma &colon; ఫంక్ష‌న్ల‌లో చేసిన‌ట్లు à°®‌ట‌న్ కుర్మాను ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;mutton-korma&period;jpg" alt&equals;"Mutton Korma recipe make like this for taste" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45536" class&equals;"wp-caption-text">Mutton Korma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ కుర్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో బ్రౌన్ ఆనియ‌న్స్ వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో జీడిప‌ప్పు&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°®‌ట‌న్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని 10 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనినిప‌చ్చివాస‌à°¨ పోయే à°µ‌రకు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period;ఇందులోనే ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి కల‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మూత పెట్టి à°®‌ట‌న్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఆవిరి పోయిన à°¤‌రువాత మూత తీసి à°®‌à°°‌లాస్ట‌వ్ ఆన్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మిక్సీ à°ª‌ట్టుకున్న బ్రౌన్ ఆనియ‌న్స్&comma; జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌రకు ఉడికించాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా వేసి à°®‌రో నిమిషం పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌ట‌న్ కుర్మా à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో కూడా తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°®‌ట‌న్ కుర్మాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts