Nalleru Pachadi : ఎముక‌ల్ని ఉక్కులా మార్చే వంట‌కం ఇది.. ఇలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Nalleru Pachadi &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే ఎముక‌à°²‌కు మేలు చేసే ఔష‌à°§ మొక్క‌à°²‌ల్లో à°¨‌ల్లేరు మొక్క కూడా ఒక‌టి&period; దీనినే à°µ‌జ్ర‌à°µ‌ల్లి అని కూడా అంటారు&period; à°¨‌ల్లేరు మొక్క‌ను చాలా మంది ఇండ్ల‌ల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు&period; à°µ‌à°¯‌సు పైబ‌à°¡à°¿à°¨ à°¤‌రువాత à°µ‌చ్చే ఎముక‌à°² à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; విరిగిన ఎముక‌లు త్వ‌à°°‌గా అతికేలా చేమ‌à°¯‌డంలో&comma; ఎముక‌à°²‌ను ధృడంగా&comma; à°¬‌లంగా ఉంచ‌డంలో à°¨‌ల్లేరు మొక్క à°®‌à°¨‌కు ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఎముక‌లు పుష్టిగా ఉండాల‌నుకునే వారు à°¨‌ల్లేరు మొక్క‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ à°¨‌ల్లేరుతో చాలా మంది à°ª‌ప్పు&comma; వేపుడు&comma; à°ª‌చ్చ‌à°¡à°¿ వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; నల్లేరు à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; వేడి వేడి అన్నంలో ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ à°¨‌ల్లేరు à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్లేరు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్లేరు కాడ‌లు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; 10&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 లేదా à°¤‌గినన్ని&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 4&comma; చింత‌పండు &&num;8211&semi; ఉసిరికాయంత‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు -4&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39475" aria-describedby&equals;"caption-attachment-39475" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39475 size-full" title&equals;"Nalleru Pachadi &colon; ఎముక‌ల్ని ఉక్కులా మార్చే వంట‌కం ఇది&period;&period; ఇలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;nalleru-pachadi&period;jpg" alt&equals;"Nalleru Pachadi recipe very helpful for bones health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39475" class&equals;"wp-caption-text">Nalleru Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్లేరు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చేతుల‌కు నూనె రాసుకుని à°¨‌ల్లేరుకు ఉండే పీచును తీసి వేయాలి&period; à°¤‌రువాత వీటిని ముక్క‌లుగా క‌ట్ చేసుకుని శుభ్రంగా క‌డిగి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత మెంతులు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; నువ్వులు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌రికొద్దిగా నూనె వేసుకుని à°ª‌చ్చిమిర్చి&comma; à°¨‌ల్లేరు కాడ‌లు వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై చ‌క్క‌గా వేయించిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో ట‌మాట ముక్క‌లు&comma; చింత‌పండు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి ట‌మాట ముక్క‌à°²‌ను కూడా మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవ‌న్నీ చ‌ల్లారిన à°¤‌రువాత రోట్లో లేదా జార్ లో ముందుగా వేయించిన నువ్వులు వేసి మెత్త‌గా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; à°¨‌ల్లేరు కాడ‌లు వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ట‌మాట ముక్క‌లు వేసి మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు తాళింపు దినుసులు&comma; క‌రివేపాకు&comma; ఎండుమిర్చితో తాళింపు చేసి à°ª‌చ్చ‌డిలో వేసి క‌à°²‌పాలి&period; ఇందులోనే కొత్తిమీర‌ను కూడా వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¨‌ల్లేరు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; అన్నంతో పాటు దోశ‌&comma; ఊత‌ప్పం వంటి అల్పాహారాల‌తో కూడా ఈ à°ª‌చ్చ‌డిని తీసుకోవ‌చ్చు&period; ఈవిధంగా à°¨‌ల్లేరుతో à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts