Nune Vankaya Kura : నూనె వంకాయ కూర‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే.. నోట్లో నీళ్లూర‌తాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Nune Vankaya Kura &colon; వంకాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; వంకాయ‌à°²‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వంకాయ‌à°²‌ను ఇష్టంగా తింటారు&period; వంకాయ‌à°²‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ వంకాయ‌à°²‌తో రుచిగా&comma; సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో నూనె వంకాయ కూర కూడా ఒక‌టి&period; ఈ కూర తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; వంట‌రాని వారు&comma; మొద‌టి సారి చేసే వారు ఎవ‌రైనా ఈ కూర‌ను సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వంకాయ‌à°²‌తో ఎంతో రుచిగా ఉండే నూనె వంకాయ కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వంకాయ కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26588" aria-describedby&equals;"caption-attachment-26588" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26588 size-full" title&equals;"Nune Vankaya Kura &colon; నూనె వంకాయ కూర‌ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఇలా చేస్తే&period;&period; నోట్లో నీళ్లూర‌తాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;nune-vankaya-kura&period;jpg" alt&equals;"Nune Vankaya Kura recipe in telugu very easy to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26588" class&equals;"wp-caption-text">Nune Vankaya Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 5&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; చింత‌పండు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; నీళ్లు &&num;8211&semi; అర గ్లాస్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వంకాయ కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చింత‌పండు&comma; నీళ్లు à°¤‌ప్ప మిగిలిన à°®‌సాలా à°ª‌దార్థాల‌న్నీ వేసి దోర‌గా వేయించాలి&period; à°®‌సాలా దినుసుల‌న్నీ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత వీటిని ఒక జ‌ల్లిగంటెలోకి తీసుకుని నూనె వేర‌య్యేలా à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period; ఇలా à°µ‌à°¡‌క‌ట్టుకున్న నూనెతోనే à°®‌నం కూర‌ను à°¤‌యారు చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ దినుసుల‌ను ఒక జార్ లోకి తీసుకుని అందులో చింత‌పండు వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత à°µ‌à°¡‌క‌ట్టుకున్న నూనెను క‌ళాయిలోకి తీసుకుని వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక వంకాయ‌à°²‌ను నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసుకుని నూనెలో వేసుకోవాలి&period; వీటిని పూర్తిగా వేయించిన à°¤‌రువాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్&comma; ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత వంకాయలు&comma; నీళ్లు వేసి క‌à°²‌పాలి&period; దీపిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్యలో క‌లుపుతూ 15 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; క‌రివేపాకు వేసి క‌లిపి à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నూనె వంకాయ కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; à°¬‌గారా అన్నం&comma; పులావ్&comma; బిర్యానీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్క వంకాయ‌ను కూడా విడిచి పెట్ట‌కుండా అంద‌రూ ఈ కూర‌ను ఇష్టంగా తింటారు&period; à°®‌సాలా దినుసులు వేయించిన నూనెతో కూర చేయ‌డం à°µ‌ల్ల ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts