Yawning : ఆరోగ్య‌వంతుల‌కు రోజుకు ఎన్ని సార్లు ఆవులింత‌లు వ‌స్తాయో తెలుసా..? ఇవి ఎక్కువైతే మాత్రం జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Yawning &colon; à°®‌à°¨ à°¶‌రీరం రోజూ ఎన్నో విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంటుంది&period; వాటిల్లో కొన్ని à°®‌à°¨‌కు తెలుస్తుంటాయి&period; కానీ కొన్ని మాత్రం తెలియ‌వు&period; ఇక à°®‌à°¨‌కు తెలిసి జ‌రిగే విధుల్లో ఆవులింత‌లు కూడా ఒక‌టి&period; ఆవులింత అనేది ఒక సాధార‌à°£ జీవ‌క్రియ‌&period; ఆవులింత‌లు à°®‌à°¨‌కు à°¤‌à°°‌చూ à°µ‌స్తూనే ఉంటాయి&period; ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు 5 నుంచి 10 సార్లు ఆవులింత‌లు తీస్తారు&period; అయితే ఇంత‌కు మించితే మాత్రం జాగ్ర‌త్త à°ª‌డాల్సిందేన‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఆవులింత‌లు à°®‌రీ విప‌రీతంగా à°µ‌స్తుంటే అందుకు అనేక కార‌ణాలు ఉంటాయ‌ని అంటున్నారు&period; ఇక ఆవులింతలు ఎందుకు ఎక్కువ‌గా à°µ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవులింత‌లు అనేవి à°°‌క‌à°°‌కాల కార‌ణాల à°µ‌ల్ల à°µ‌స్తుంటాయి&period; ఎదుటి వ్య‌క్తి ఆవులిస్తున్నా à°®‌à°¨‌కు ఆవులింత à°µ‌స్తుంది&period; ఇది à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చ‌ర్య‌&period; అయితే కొన్ని ఇత‌à°° కార‌ణాల à°µ‌ల్ల కూడా à°®‌à°¨‌కు ఆవులింత‌లు à°µ‌స్తుంటాయి&period; నిద్ర à°¤‌క్కువైనా&comma; డిప్రెష‌న్‌&comma; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి మానసిక à°¸‌à°®‌స్య‌లు ఉన్నా&comma; ఆక్సిజ‌న్ à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగ్గా లేక‌పోయినా&comma; షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గినా&period;&period; ఆవులింత‌లు ఎక్కువ‌గా à°µ‌స్తుంటాయి&period; ఇక అవ‌సరం అయిన దానిక‌న్నా ఎక్కువ మోతాదులో నిద్రించినా లేదా ఆల‌స్యంగా నిద్రించి ఆల‌స్యంగా మేల్కొన్నా కూడా ఆవులింత‌లు à°µ‌స్తుంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26593" aria-describedby&equals;"caption-attachment-26593" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26593 size-full" title&equals;"Yawning &colon; ఆరోగ్య‌వంతుల‌కు రోజుకు ఎన్ని సార్లు ఆవులింత‌లు à°µ‌స్తాయో తెలుసా&period;&period;&quest; ఇవి ఎక్కువైతే మాత్రం జాగ్ర‌త్త à°ª‌డాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;yawning&period;jpg" alt&equals;"Yawning excessively these may be the reasons alert yourself " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26593" class&equals;"wp-caption-text">Yawning<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విప‌రీతంగా అల‌సిపోయినా&comma; శారీర‌క శ్ర‌à°® ఎక్కువైనా కూడా ఆవులింత‌లు à°µ‌స్తుంటాయి&period; బోర్ కొడుతున్న‌ప్పుడు&comma; విసుగు&comma; చిరాకు ఉన్న‌ప్పుడు కూడా ఇవి à°µ‌స్తాయి&period; అయితే ఈ కార‌ణాలు మాత్ర‌మే కాకుండా à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్నా కూడా ఆవులింత‌లు à°µ‌స్తాయి&period; లివ‌ర్ వ్యాధులు&comma; నాడీ మండ‌à°² à°¸‌à°®‌స్య‌లు&comma; కిడ్నీ à°¸‌à°®‌స్య‌లు ఉన్నా కూడా విప‌రీతంగా ఆవులింత‌లు à°µ‌స్తుంటాయి&period; అయితే పైన చెప్పిన కార‌ణాలు కాకుండా ఇంత‌కు ముందు చెప్పిన కార‌ణాల à°µ‌ల్లే ఆవులింత‌లు ఎక్కువ‌గా à°µ‌స్తే మాత్రం జాగ్ర‌త్త à°ª‌డాల్సిందే&period; ఒక్కోసారి ఈ విష‌యం à°®‌à°¨‌కు తెలియ‌దు&period; క‌నుక ఆవులింత‌లు à°®‌రీ ఎక్కువ‌గా à°µ‌స్తుంటే&period;&period; అది ఒక‌టి రెండు రోజులు అయినా కూడా à°¤‌గ్గక‌పోతే&period;&period; అప్పుడు à°¤‌ప్ప‌క జాగ్ర‌త్త à°ª‌డాలి&period; వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి&period; లేదంటే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°®‌రింత ముదిరే అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక ఆవులింత‌లు ఎక్కువగా à°µ‌స్తుంటే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కండి&period; లేదంటే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts