Oats Coconut Laddu : ఓట్స్‌, కొబ్బ‌రి క‌లిపి ఇలా ఎంతో రుచిక‌ర‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన ల‌డ్డూల‌ను ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Oats Coconut Laddu &colon; à°®‌నం ఓట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాము&period; ఓట్స్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిలో ఎన్నో పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¬‌రువు తగ్గ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా ఓట్స్ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఓట్స్ తో వివిధ à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఓట్స్ తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఓట్స్ కోకోన‌ట్ à°²‌డ్డూలు కూడా ఒక‌టి&period; ఓట్స్&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ క‌లిపి చేసే ఈ à°²‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి పిల్ల‌లకు లంచ్ బాక్స్ లో పెట్ట‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ ఓట్స్ కోకోన‌ట్ à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ కోకోన‌ట్ లడ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; బెల్లం &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43120" aria-describedby&equals;"caption-attachment-43120" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43120 size-full" title&equals;"Oats Coconut Laddu &colon; ఓట్స్‌&comma; కొబ్బ‌à°°à°¿ క‌లిపి ఇలా ఎంతో రుచిక‌à°°‌మైన‌&comma; ఆరోగ్య‌క‌à°°‌మైన à°²‌డ్డూల‌ను ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;oats-coconut-laddu&period;jpg" alt&equals;"Oats Coconut Laddu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43120" class&equals;"wp-caption-text">Oats Coconut Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ కోకోన‌ట్ లడ్డూ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో ఓట్స్ వేసి వేయించాలి&period; వీటిని కొద్దిగా రంగు మారే à°µ‌à°°‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌à°°‌కగా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో బెల్లం తురుము&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; బెల్లం క‌రిగిన à°¤‌రువాత ఓట్స్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత నెయ్యి&comma; యాల‌కుల పొడి వేసిక‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని ఉండ అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత కొద్ది కొద్దిగా మిశ్ర‌మాన్ని తీసుకుని à°²‌డ్డూలాగా చుట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ కోకోనట్ à°²‌డ్డూలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts