Onion Curry Leaves Soft Pakoda : ఉల్లిపాయ క‌రివేపాకుతో మెత్త‌ని ప‌కోడీ.. ఇలా చేయండి. టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Onion Curry Leaves Soft Pakoda &colon; ఉల్లిపాయ‌à°²‌తో à°®‌నం వివిధ రుచుల్లో à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వాటిలో ఉల్లిపాయ క‌రివేపాకు మెత్త‌టి పకోడీ కూడా ఒక‌టి&period; ఈ à°ª‌కోడీలు లోప‌à°² మెత్త‌గా&comma; పైన క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని 10 నిమిషాల్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వాతావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేడి వేడిగా à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; సైడ్ డిష్ గా తీసుకోవ‌డానికి&comma; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; రుచిగా&comma; సుల‌భంగా చేసుకోగ‌లిగే ఈ ఉల్లిపాయ క‌రివేపాకు మెత్త‌టి à°ª‌కోడీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ క‌రివేపాకు మెత్త‌టి à°ª‌కోడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; జీల‌క‌ర్ర -ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చింత‌పండు- ఒక టేబుల్ స్పూన్&comma; కొత్తిమీర &&num;8211&semi; అర‌క‌ట్ట‌&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యంపిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ముదురు క‌రివేపాకు &&num;8211&semi; 2 క‌ట్టలు&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44833" aria-describedby&equals;"caption-attachment-44833" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44833 size-full" title&equals;"Onion Curry Leaves Soft Pakoda &colon; ఉల్లిపాయ క‌రివేపాకుతో మెత్త‌ని à°ª‌కోడీ&period;&period; ఇలా చేయండి&period; టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;onion-curry-leaves-soft-pakoda&period;jpg" alt&equals;"Onion Curry Leaves Soft Pakoda very tasty snacks to try" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44833" class&equals;"wp-caption-text">Onion Curry Leaves Soft Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ క‌రివేపాకు మెత్త‌టి à°ª‌కోడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు&comma; జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉప్పు&comma;à°ª‌సుపు&comma; చింత‌పండు&comma; కొత్తిమీర వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో à°¶‌à°¨‌గపిండిని&comma; బియ్యంపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని à°¬‌జ్జీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో క‌రివేపాకు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుంటూ à°ª‌కోడీలా వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై లైట్ గోల్డెన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మంట‌ను పెద్ద‌గా చేసి ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌రకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ క‌రివేపాకు à°ª‌కోడి à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా తయారు చేసిన‌ à°ª‌కోడిని ఒక్క‌టి కూడా విడిచి పెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts