Onion Kurma : చ‌పాతీల్లోకి ఘాటుగా ఉండే ఆనియ‌న్ కుర్మా.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Onion Kurma &colon; ఆనియ‌న్ కుర్మా&period;&period; ఉల్లిపాయ‌à°²‌తో చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది&period; దేనితో తిన్నా కూడా ఈ కుర్మా చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఉల్లిపాయ‌à°²‌తో కుర్మాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; అలాగే వెరైటీ రుచులు కోరుకునే వారు కూడా ఈ కుర్మాను రుచి చూడాల్సిందే అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ కుర్మాను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియ‌న్ కుర్మాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనియ‌న్ కుర్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చింత‌పండు పులుసు &&num;8211&semi; పావు కప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 200 ఎమ్ ఎల్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39735" aria-describedby&equals;"caption-attachment-39735" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39735 size-full" title&equals;"Onion Kurma &colon; చ‌పాతీల్లోకి ఘాటుగా ఉండే ఆనియ‌న్ కుర్మా&period;&period; ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;onion-kurma&period;jpg" alt&equals;"Onion Kurma recipe in telugu very tasty with chapatis " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39735" class&equals;"wp-caption-text">Onion Kurma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనియ‌న్ కుర్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°®‌సాలా పేస్ట్ లో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత జీడిప‌ప్పు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత నువ్వులు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇవి చ‌ల్లారిన à°¤‌రువాత జార్ లోకి తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనెలో వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; వీటిని మాడిపోకుండా వేయించిన à°¤‌రువాత ట‌మాటాలను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి&period; అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ ముక్క‌లు à°®‌గ్గిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్&comma; చింత‌పండు పులుసు వేసి క‌à°²‌పాలి&period; కూర బాగా ఉడికి నూనె పైకి తేలిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చివ‌గ‌à°°à°¾ కొత్తిమీరను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ కుర్మా à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌పాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఉల్లిపాయ‌à°²‌ను ఇత‌à°° వంట‌కాల్లో వాడ‌డంతో పాటు ఇలా కుర్మాను కూడా తయారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts