Orange Sharbat : ఎండ నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందించే.. ఆరోగ్య‌క‌ర‌మైన నారింజ ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Orange Sharbat &colon; వేస‌విలో చ‌ల్ల‌ని పానీయాల‌ను సేవించ‌డం వల్ల à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; అయితే ఇలాంటి పానీయాల్లో à°®‌నం ఆరోగ్య‌క‌à°°‌మైన‌వి ఎంచుకోవాలి&period; అప్పుడే ఎలాంటి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period; పైగా పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; దీంతో ఎండ వేడి నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొందుతూనే à°®‌రోవైపు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఇక అలాంటి ఆరోగ్య‌క‌à°°‌మైన పానీయాల్లో నారింజ à°·‌ర్బ‌త్ కూడా ఒక‌టి&period; దీన్ని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; దీన్ని రోజూ తాగితే ఎండ వేడి నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌డంతోపాటు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ à°·‌ర్బత్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ‌లు &&num;8211&semi; 1 కిలో&comma; చ‌క్కెర &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; à°¸‌బ్జా గింజ‌లు &&num;8211&semi; 2 టీస్పూన్లు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34524" aria-describedby&equals;"caption-attachment-34524" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34524 size-full" title&equals;"Orange Sharbat &colon; ఎండ నుంచి ఉప‌à°¶‌à°®‌నాన్ని అందించే&period;&period; ఆరోగ్య‌క‌à°°‌మైన నారింజ à°·‌ర్బ‌త్‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;orange-sharbat&period;jpg" alt&equals;"Orange Sharbat recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34524" class&equals;"wp-caption-text">Orange Sharbat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ à°·‌ర్బ‌త్‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ పండ్ల తొక్క‌ను తీసేసి లోప‌లి విత్త‌నాల‌ను&comma; మీద ఉండే పొట్టును తీయాలి&period; వాటిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి&period; అనంత‌రం వాటిని ఒక బ్లెండ‌ర్ జార్‌లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వాటిలో చ‌క్కెర‌&comma; ఉప్పు వేసి క‌లిపి స్మూత్ మిశ్ర‌మం à°µ‌చ్చే à°µ‌à°°‌కు మిక్సీ à°ª‌ట్టాలి&period; అనంత‌రం జ్యూస్‌ను à°µ‌à°¡‌క‌ట్టాలి&period; à°¤‌రువాత ఆ జ్యూస్‌ను ఒక పాత్ర‌లోకి తీసుకోవాలి&period; దాన్ని ఒక గంట పాటు లేదా కావ‌ల్సినంత చ‌ల్ల‌à°¦‌నం à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఫ్రిజ్‌లో పెట్టాలి&period; à°¤‌రువాత అందులో అవ‌à°¸‌రం అనుకుంటే à°®‌రింత చ‌క్కెర‌&comma; ఉప్పు క‌లుపుకోవ‌చ్చు&period; అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవ‌చ్చు&period; చివ‌à°°‌కు అందులో à°¸‌బ్జా గింజ‌à°²‌ను వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో నారింజ షర్బ‌త్ రెడీ అవుతుంది&period; దీన్ని అలాగే తాగేయ‌à°µ‌చ్చు&period; అయితే à°¸‌బ్జా గింజ‌లు కాసేపు నానితే తెల్ల‌గా మారుతాయి&period; క‌నుక కాసేపు ఆగి కూడా à°·‌ర్బ‌త్‌ను తీసుకోవ‌చ్చు&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన నారింజ à°·‌ర్బ‌త్‌ను ఆస్వాదించ‌à°µ‌చ్చు&period; దీన్ని à°®‌ధ్యాహ్నం à°¸‌à°®‌యంలో తాగితే వేస‌వి తాపం నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; à°¶‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది&period; వేడి à°¤‌గ్గుతుంది&period; డీహైడ్రేష‌న్ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌వచ్చు&period; ఎండ‌దెబ్బ à°¤‌గ‌à°²‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts