Pacha Karpuram : ప‌చ్చ క‌ర్పూరంతో ఇలా చేస్తే.. డ‌బ్బే డబ్బు.. ధ‌న ప్ర‌వాహ‌మే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pacha Karpuram &colon; à°®‌à°¨‌లో చాలా మంది ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతుంటారు&period; కొంద‌రికి అస‌లు à°¡‌బ్బు చేతిలో నిల‌à°µ‌దు&period; ఇంకొంద‌రు à°¡‌బ్బును సంపాదించ‌లేక‌పోతుంటారు&period; అలాగే కొంద‌రికి à°¡‌బ్బు à°µ‌చ్చినా&period;&period; విప‌రీతంగా ఖ‌ర్చ‌వుతుంటుంది&period; దీంతో వారు ఆర్థిక à°¸‌à°®‌స్య‌ల్లో చిక్కుకుంటుంటారు&period; అయితే à°²‌క్ష్మీదేవి అనుగ్ర‌హం à°®‌à°¨‌పై లేనంత à°µ‌à°°‌కు à°®‌నం ఏమీ చేయ‌లేం&period; ఆమె అనుగ్ర‌హం ఉంటేనే à°®‌నం à°¡‌బ్బు సంపాఇంచ‌గ‌లం&period; అలాగే ఆర్థిక à°¸‌మస్య‌లు ఉండ‌వు&period; అయితే ఏ à°ª‌నులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్ర‌హం à°®‌à°¨‌కు క‌లుగుతుంది&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°²‌క్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన వాటిల్లో పచ్చ కర్పూరం ఒక‌టి&period; దీన్ని వాడ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే అన్ని ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°§‌నం బాగా సంపాదిస్తారు&period; ఇక ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోవాలంటే&period;&period; à°ª‌చ్చ కర్పూరాన్ని à°®‌నం ఎలా ఉప‌యోగించాలంటే&period;&period; ఒక పాత్ర‌లో నీటిని పోసి అందులో à°ª‌చ్చ క‌ర్పూరం&comma; à°ª‌సుపును వేసి à°²‌క్ష్మీదేవి ఎదుట ఉంచాలి&period; ఇలా రెండు రోజుల పాటు ఉంచాక పాత్ర‌ను శుభ్రం చేసి à°®‌ళ్లీ అలాగే వాటిని వేసి పెట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అష్టైశ్వ‌ర్యాలు కలుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15201" aria-describedby&equals;"caption-attachment-15201" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15201 size-full" title&equals;"Pacha Karpuram &colon; à°ª‌చ్చ క‌ర్పూరంతో ఇలా చేస్తే&period;&period; à°¡‌బ్బే డబ్బు&period;&period; à°§‌à°¨ ప్ర‌వాహ‌మే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;pacha-karpuram&period;jpg" alt&equals;"Pacha Karpuram is very beneficial in removing money problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15201" class&equals;"wp-caption-text">Pacha Karpuram<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°ª‌చ్చ క‌ర్పూరాన్ని ఒక à°ª‌సుపు à°µ‌స్త్రంలో వేసి మూట‌లా క‌ట్టాలి&period; అనంత‌రం దాన్ని ఇంట్లో ఉత్త‌à°° దిక్కున ఉంచాలి&period; ఇది కుబేర స్థానం&period; క‌నుక à°®‌à°¨‌కు ధనం బాగా à°²‌భిస్తుంది&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period; à°ª‌చ్చ కర్పూరాన్ని ఇదే విధంగా à°ª‌సుపు à°µ‌స్త్రంలో వేసి మూట‌లా క‌ట్టి దాన్ని ఇంటి ప్ర‌ధాన ద్వారం à°µ‌ద్ద క‌ట్టాలి&period; ఇలా చేస్తే ఇంట్లో ఉన్న అంద‌రికీ మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; వారు ఎదుర్కొనే à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఇక à°ª‌చ్చ క‌ర్పూరాన్ని పేప‌ర్‌లో చుట్టి à°ª‌ర్సులో పెట్టుకోవాలి&period; దీంతో ధనం బాగా సంపాదిస్తారు&period; ఇలా à°ª‌చ్చ కర్పూరం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఉండే ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌ను తొల‌గించుకుని à°¡‌బ్బును బాగా సంపాదించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts