Pachi Kobbari Pachadi : ప‌చ్చి కొబ్బ‌రితో ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. అన్నంలో ఒక ముద్ద ఎక్కువే తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pachi Kobbari Pachadi &colon; à°®‌నం అప్పుడ‌ప్పుడూ à°ª‌చ్చి కొబ్బ‌రిని తింటూ ఉంటాం&period; పంచ‌దార లేదా బెల్లంతో à°ª‌చ్చి కొబ్బ‌రిని క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే à°ª‌చ్చి కొబ్బ‌రితో తీపి à°ª‌దార్థాల‌తోపాటు à°ª‌చ్చడిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°ª‌చ్చి కొబ్బ‌రితో చేసే à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; వంట‌రాని వారు కూడా ఈ à°ª‌చ్చ‌డిని చాలా సులభంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌చ్చి కొబ్బ‌రితో à°ª‌చ్చ‌డిని రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మినప à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 8 లేదా à°¤‌గిన‌న్ని&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెబ్బ‌లు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బలు &&num;8211&semi; 4&comma; చింత‌పండు &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; 50 ఎంఎల్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17514" aria-describedby&equals;"caption-attachment-17514" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17514 size-full" title&equals;"Pachi Kobbari Pachadi &colon; à°ª‌చ్చి కొబ్బ‌రితో à°ª‌చ్చ‌డిని ఇలా చేస్తే&period;&period; అన్నంలో ఒక ముద్ద ఎక్కువే తింటారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;pachi-kobbari-pachadi&period;jpg" alt&equals;"Pachi Kobbari Pachadi make in this way for perfect taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17514" class&equals;"wp-caption-text">Pachi Kobbari Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి నూనెను వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¶‌నగ à°ª‌ప్పు&comma; మిన‌à°ª à°ª‌ప్పు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించుకోవాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత ఎండు మిర‌à°ª‌కాయ‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి&period; తరువాత à°ª‌సుపును కూడా వేసి à°®‌రో నిమిషం పాటు వేయించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీట‌న్నింటినీ ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే ఉప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; చింత‌పండు వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నీటిని వేసి à°®‌రోసారి మిక్సి à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు à°®‌రో క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత తాళింపు à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత దీనిని ముందుగా సిద్దం చేసుకున్న à°ª‌చ్చ‌డిలో వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌à°°à°¿ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతోపాటు ఉద‌యం అల్పాహారంలో చేసే దోశ వంటి వాటితో కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°ª‌చ్చి కొబ్బరితో à°ª‌చ్చ‌డిని చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts