Palak Curry : చ‌పాతీ, రోటీల్లోకి అదిరిపోయే రుచితో.. పాల‌క్ క‌ర్రీని ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palak Curry &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌లల్లో పాల‌కూర కూడా ఒక‌టి&period; పాల‌కూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°ª‌లు à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; పాల‌కూర‌తో మనం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పాల‌కూర‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో పాల‌క్ క‌ర్రీ కూడా ఒక‌టి&period; చాలా రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ కర్రీ రోటీ &comma; చ‌పాతీ వంటి వాటిల్లోకి చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ క‌ర్రీని 15 నిమిషాల్లో చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పాల‌క్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర &&num;8211&semi; 4 క‌ట్ట‌లు&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5 లేదా 6&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; యాలకులు &&num;8211&semi; 2&comma; సాజీరా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; రెండు టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38715" aria-describedby&equals;"caption-attachment-38715" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38715 size-full" title&equals;"Palak Curry &colon; చ‌పాతీ&comma; రోటీల్లోకి అదిరిపోయే రుచితో&period;&period; పాల‌క్ క‌ర్రీని ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;palak-curry&period;jpg" alt&equals;"Palak Curry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38715" class&equals;"wp-caption-text">Palak Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో à°¤‌రిగిన పాల‌కూర‌&comma; ట‌మాటాలు&comma; à°ª‌చ్చిమిర్చి వేసిమూత పెట్టాలి&period; వీటిని à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పాల‌కూర పేస్ట్&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; కొద్దిగా నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌క్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా పాల‌క్ క‌ర్రీని à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts