Palak Paneer Rice : చాలా త్వ‌ర‌గా అయ్యే పాల‌క్ ప‌నీర్ రైస్‌.. ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palak Paneer Rice &colon; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీలల్లో పాల‌క్ à°ª‌నీర్ రైస్ కూడా ఒకటి&period; పాల‌కూర‌&comma; à°ª‌నీర్ క‌లిపి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; లంచ్ బాక్స్ లోకి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఈ రైస్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; పాల‌క్ à°ª‌నీర్ రైస్ ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఎవ‌రైనా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ పాల‌క్ à°ª‌నీర్ రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ à°ª‌నీర్ రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; à°ª‌నీర్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; పాల‌కూర &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 8&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; à°®‌రాఠీ మొగ్గ‌లు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; à°¨‌ల్ల మిరియాలు &&num;8211&semi; 10&comma; à°¨‌ల్ల యాల‌కులు &&num;8211&semi; 2&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; పావు కప్పు&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° గ్లాస్&comma; నీళ్లు &&num;8211&semi; రెండు గ్లాసుల కంటే కొద్దిగా à°¤‌క్కువ‌&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44405" aria-describedby&equals;"caption-attachment-44405" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44405 size-full" title&equals;"Palak Paneer Rice &colon; చాలా త్వ‌à°°‌గా అయ్యే పాల‌క్ à°ª‌నీర్ రైస్‌&period;&period; ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;palak-paneer-rice&period;jpg" alt&equals;"Palak Paneer Rice recipe in telugu make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44405" class&equals;"wp-caption-text">Palak Paneer Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ à°ª‌నీర్ రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌నీర్ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇందులోనే కొద్దిగా ఉప్పు&comma; కారం వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో పాల‌కూర వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; తరువాత జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన పాల‌కూర కూడా వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో నెయ్యి&comma; à°®‌రో టేబుల్ స్పూన్ నూనెవేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; జీల‌క‌ర్ర‌ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి వేగిన à°¤‌రువాత క్యారెట్&comma; à°ª‌చ్చిబ‌ఠాణీ వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బియ్యం వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన à°ª‌నీర్&comma; నిమ్మ‌à°°‌సం&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత‌మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై ఒక విజిల్ à°µ‌చ్చే à°µ‌రకు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; కుక్క‌ర్ ఆవిరి అంతా పోయే à°µ‌à°°‌కు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత మూత తీసి అంతా క‌లుపుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌క్ à°ª‌నీర్ రైస్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts