Palak Rajma Masala Curry : పాల‌కూర‌తో ఇలా ఎంతో టేస్టీగా ఉండే క‌ర్రీని చేయ‌వ‌చ్చు.. చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palak Rajma Masala Curry &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే à°ª‌ప్పు దినుసుల్లో రాజ్మా కూడా ఒక‌టి&period; రాజ్మా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిలో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన‌న్ని ప్రోటీన్ల‌తో పాటు అనేక à°°‌కాల పోష‌కాలు కూడా ఉంటాయి&period; రాజ్మాను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; రాజ్మాతో à°®‌నం ఎన్నో à°°‌కాల కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; రాజ్మాతో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; రాజ్మాతో చేసుకోద‌గిన à°°‌చిక‌à°°‌మైన వంట‌కాల్లో పాల‌క్ రాజ్మా à°®‌సాలా కూర కూడా ఒక‌టి&period; పాల‌కూర‌&comma; రాజ్మా వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; ధాభా స్టైల్ లో ఈ కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ రాజ్మా à°®‌సాలా కూర à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రంతా నాన‌బెట్టిన రాజ్మా &&num;8211&semi; ఒక కప్పు&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ట‌మాట పేస్ట్ &&num;8211&semi; అర కప్పు&comma; à°§‌నియాల పొడి -ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్ లేదా à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; పాల‌కూర à°¤‌రుగు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక చిన్న క‌ట్ట‌&comma; క్రీమ్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32752" aria-describedby&equals;"caption-attachment-32752" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32752 size-full" title&equals;"Palak Rajma Masala Curry &colon; పాల‌కూర‌తో ఇలా ఎంతో టేస్టీగా ఉండే క‌ర్రీని చేయ‌à°µ‌చ్చు&period;&period; చ‌పాతీల్లోకి బాగుంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;palak-rajma-masala-curry&period;jpg" alt&equals;"Palak Rajma Masala Curry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32752" class&equals;"wp-caption-text">Palak Rajma Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ రాజ్మా à°®‌సాలా కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బిర్యానీ ఆకులు&comma; యాల‌కులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట పేస్ట్&comma; కారం&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత నాన‌బెట్టుకున్న రాజ్మా&comma; à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించిస్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; కుక్క‌ర్ ఆవిరి పోయిన à°¤‌రువాత à°®‌à°°‌లా స్ట‌వ్ మీద ఉంచి పాల‌కూర à°¤‌రుగు&comma; కసూరీ మెంథీ&comma; కొత్తిమీర వేసి క‌లపాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; చివ‌à°°‌గా క్రీమ్ వేసుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌క్ రాజ్మా à°®‌సాలా కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా రాజ్మాతో à°®‌సాలా కూర‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts