Palak Soup : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాల‌క్ సూప్‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palak Soup &colon; మనం పాల‌కూర‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; పాల‌కూర‌తో ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; పాల‌కూర‌తో à°®‌నం ఎక్కువ‌గా పప్పు&comma; పాల‌క్ రైస్&comma; కూర‌&comma; పాల‌క్ à°ª‌కోడి వంటి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వీటితో పాటు à°®‌నం పాల‌కూర‌తో సూప్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది&period; వాతావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా దీనిని తాగితే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ఈ సూప్ ను తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ సూప్ ను తాగితే పొట్ట నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; ఉద‌యం లేదా సాయంత్రం à°¸‌à°®‌యంలో &comma; అలాగే లేన‌ప్పుడు ఇలా సూప్ ను చేసి తీసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పాల‌క్ సూప్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ సూప్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర &&num;8211&semi; 2 పెద్ద క‌ట్ట‌లు&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; దంచిన అల్లం à°¤‌రుగు &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; జొన్న పిండి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వేయించిన జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 300 ఎమ్ ఎల్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; చిన్న‌ది ఒక‌టి&comma; à°¨‌ల్ల మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42842" aria-describedby&equals;"caption-attachment-42842" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42842 size-full" title&equals;"Palak Soup &colon; ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాల‌క్ సూప్‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;palak-soup&period;jpg" alt&equals;"Palak Soup recipe in telugu very healthy and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42842" class&equals;"wp-caption-text">Palak Soup<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ సూప్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక పాల‌కూర వేసి నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత ఈ పాల‌కూరను చ‌ల్ల‌టి నీటిలో వేసి ఉంచాలి&period; పాల‌కూర చ‌ల్లారిన à°¤‌రువాత జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°¬‌ట‌ర్&comma; నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; అల్లం à°¤‌రుగు&comma; జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత జొన్న పిండి వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పాల‌కూర పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉప్పు&comma; జీక‌à°²‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; నీళ్లు పొంగు à°µ‌చ్చేట‌ప్పుడు à°²‌వంగాలు&comma; యాల‌కులు&comma; దాల్చిన చెక్క‌&comma; బిర్యానీ ఆకు&comma; మిరియాలు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌రో 3 నుండి 4 నిమిషాల పాటు బాగా à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ సూప్ ను à°µ‌à°¡‌క‌ట్టి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పాలక్ సూప్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడిగా తీసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా పాల‌కూర‌తో చేసిన ఈ సూప్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts