Palakura Pappu : పాల‌కూర ప‌ప్పు రుచిగా రావాలంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palakura Pappu &colon; పాల‌కూర‌&period;&period; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో ఇది కూడా ఒక‌టి&period; పాల‌కూర à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; పాల‌కూర‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పాల‌కూర‌తో ఎక్కువ‌గా చేసే వంటకాల్లో పాల‌కూర à°ª‌ప్పు కూడా ఒక‌టి&period; పాల‌కూర à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌ప్పును ఇష్ట‌à°ª‌డని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; పాల‌కూర à°ª‌ప్పును à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా తేలిక‌గా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌రింత రుచిగా&comma; క‌మ్మ‌గా పాల‌కూర à°ª‌ప్పును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర పప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; రెండున్న‌à°° క‌ప్పులు&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6 లేదా à°¤‌గిన‌న్ని&comma; చింత‌పండు &&num;8211&semi; నిమ్మకాయంత‌&comma; à°¤‌రిగిన పాల‌కూర &&num;8211&semi; 3 క‌ట్ట‌లు&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35707" aria-describedby&equals;"caption-attachment-35707" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35707 size-full" title&equals;"Palakura Pappu &colon; పాల‌కూర à°ª‌ప్పు రుచిగా రావాలంటే ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;palakura-pappu&period;jpg" alt&equals;"Palakura Pappu how to make this very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35707" class&equals;"wp-caption-text">Palakura Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె- ఒక టేబుల్ స్పూన్&comma; ఆవాలు- అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఇంగువ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆప్ చేసుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; ఇందులో à°¤‌గినంత ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు క‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసుల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దీనిని à°ª‌ప్పులో వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కూర à°ª‌ప్పు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో పాటు చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో కూడా తిన‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌ప్పును అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటారు&period; ఈ à°ª‌ప్పును తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts